SSC Jobs : 10+2 అర్హతతో 509 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
SSC Head Constable (Ministerial) Notification 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో ఢిల్లీ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు, కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోండి వెంటనే జాబ్ వస్తుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్య & కొలత పరీక్ష (PE&MT), ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. రూ.25,500-రూ.81100) (గ్రూప్ ‘సి’) హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) జాబ్స్ కి నెల జీతం ఇస్తారు. మొత్తం 509 పోస్టులు ఇందులో (మహిళలకు 168 & పురుషులకు 341) ఉన్నాయి.
SSC లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 01.07.2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాలు (L.E., అభ్యర్థులు 02-07-2000 కంటే ముందు మరియు 01-07-2007 తర్వాత జన్మించకూడదు). గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత లేదా తత్సమానం పాసై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం 20.10.2025 (రాత్రి 3:00 గంటలు) లోపు అప్లై చేయాలి. రుసుము: 100/- (వంద రూపాయలు మాత్రమే). రిజర్వేషన్లకు అర్హత ఉన్న షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), PwBD మరియు మాజీ సైనికులు (ESM) కు చెందిన మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
🛑NOTIFICATION PDF CLICK HERE
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑APPLY ONLINE CLICK HERE