ISRO Jobs : 10th అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో బంపర్ నోటిఫికేషన్ | ISRO VSSC Light Vehicle Driver & Cook Jobs Recruitment 2025 Apply Now
Vikram Sarabhai Space Centre (VSSC) Light Vehicle Driver & Cook Jobs Notification 2025 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ లో లైట్ వెహికల్ డ్రైవర్-ఎ 27 పోస్టులు మరియు కుక్ 02 పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఈనెల 24.09.2025న మధ్యాహ్నం 10 గంటల నుండి 08.10.2025న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి వెబ్‌సైట్ తిరిగి ప్రారంభించబడింది.

విక్రమ్ సరేబాయ్ స్పేస్ సెంటర్ (VSSC) లో లైట్ వెహికల్ డ్రైవర్ -A పోస్టులు కోసం SSLC/SSC/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. చెల్లుబాటు అయ్యే LVD లైసెన్స్ కలిగి ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్‌గా 3 సంవత్సరాల అనుభవం. అభ్యర్థి పోస్టులలో చేరిన 3 నెలల్లోపు కేరళ రాష్ట్ర మోటారు వాహన చట్టంలోని ఏదైనా ఇతర అవసరాలను తీర్చాలి. అలాగే Cook జాబ్స్ కి SSLC/SSC ఉత్తీర్ణత. బాగా స్థిరపడిన హోటల్/క్యాంటీన్‌లో (కుక్ లాగా) ఇలాంటి సామర్థ్యంలో ఐదేళ్ల అనుభవం. నెల జీతం ₹.19,900/- to ₹.63,200/- ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీజు 500 ఉంటుంది, ఎస్సి, ఎస్టి & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. ఈ నోటిఫికేషన్లు మొత్తం 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అప్లై చేసుకుంటే రాత పరీక్షా & స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈనెల 24.09.2025న మధ్యాహ్నం 10 గంటల నుండి 08.10.2025న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ https://www.vssc.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి.

🛑Apply Direct Link Click Here