Balmer Lawrie Recruitment 2025 : Any డిగ్రీ అర్హతతో అప్లై చేస్తే జాబ్ వస్తుంది
Balmer Lawrie Assistant Manager, Deputy Manager & Officer/Junior Officer Notification 2025 : భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ లో బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ & ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ 09 సెప్టెంబర్ 2025 విడుదల చేయబడింది. చివరి తేదీ 03 అక్టోబర్ 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ లో 38 పోస్టులు, Any డిగ్రీ ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ https://www.balmerlawrie.com/careers/current-openings లో ఇవ్వబడిన లింక్ ద్వారా 09 సెప్టెంబర్ 2025 తేదీ నుంచి 03 అక్టోబర్ 2025 లోపల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.

పోస్టుల సంఖ్య : 38 (అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ & ఆఫీసర్/జూనియర్ ఆఫీసర్ & ) పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ, డిప్లొమా, బి.టెక్/ బీఈ & ఎంబీఏ ఎంసీఏ ఉత్తీర్ణత ఉత్తీర్ణత కలిగి పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : శాలరీ ₹40,000/- to 1,40,000/- మధ్యలో నెల జీతం ఉంటుంది.
అభ్యర్థి వయసు : గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. OBC : 3 సంవత్సరాలు, SC/ST: 5 సంవత్సరాల & పిడబ్ల్యుబిడి (యుఆర్/ఇడబ్ల్యుఎస్): 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
దరఖాస్తు విధానము : అభ్యర్థులు వివరాలు Balmer Lawrie వెబ్‌సైట్ https://www.balmerlawrie.com/ పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 09 సెప్టెంబర్ 2025 & ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 03 అక్టోబర్ 2025 లోపు అప్లై చేయాలి.

🛑 Notification Pdf Click Here
🛑 Official Website Link Click Here