Govt Pre Primary School Jobs :టీచర్, ఆయా ఉద్యోగుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
Govt pre primary school teacher and aya latest job notification in Telugu : కేవలం 7thతో అర్హతతో ఆయా ఉద్యోగాలు, ఇంటర్ అర్హతతో టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ లో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అప్లై చేసుకుంటే విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 లోపులో అప్లై చేసుకోవాలి.
అర్హులైన మహిళ అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెంలో మండలం విద్యాధికారి కార్యాలయంలో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
- Indiramma Illu 2026 : ఇందిరమ్మ ఇళ్లు.. వారి డబ్బులు వెనక్కి
- కేజీబీవీలో అసిస్టెంట్ ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం | KGBV Notification 2026
- Hostel Warden Jobs : ప్రభుత్వ పాఠశాలలో వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Ward Boys & Lab Assistant Recruitment 2026 Apply Now
- Railway Jobs : కొత్త గా 560 పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్
- AP, TS School Holiday 2026 : వరుసగా మూడు రోజులు సెలవులు… తేదీలు ఇవే
- AP New NTR Bharosa pensions : కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిబంధనలు సడలింపు.. రేపటి నుంచి అమలు
- AP Government : కిలో ఉల్లి రూ.32కే.. వచ్చే వారం నుంచి పంపిణీ నాదెండ్ల కీలక ప్రకటన
- Voter ID Card Online Download 2026 మొబైల్ ద్వారా ఒరిజినల్ e-EPIC Card డౌన్లోడ్ చేసుకోండి ఇలా
- India Post GDS Schedule II July Results 2026 Date : How To Check India Post GDS Schedule II July 1st Merit List 2026 | How To Check GDS 1st Merit List

