Govt Pre Primary School Jobs :టీచర్, ఆయా ఉద్యోగుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
Govt pre primary school teacher and aya latest job notification in Telugu : కేవలం 7thతో అర్హతతో ఆయా ఉద్యోగాలు, ఇంటర్ అర్హతతో టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ లో కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో అప్లై చేసుకుంటే విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయసు 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 లోపులో అప్లై చేసుకోవాలి.
అర్హులైన మహిళ అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెంలో మండలం విద్యాధికారి కార్యాలయంలో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
🛑Notification Pdf Click Here
- Railway Jobs : రైల్వేలో భారీగా 3993 జూనియర్ ఇంజనీర్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB JE Recruitment 2026 Apply Now
- మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్.. దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే? | Free Indiramma Kuttu Missionlu Scheme
- విద్యార్థులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరికి విద్యార్థికి రూ.1,50,000/- ఆర్థిక సహాయం | Kotak Kanya Scholarship 2026-27
- మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ.. నేడే పథకం ప్రారంభం | Free Sewing Machines Scheme
- Free Sewing Machines Scheme : మహిళలకు గుడ్ న్యూస్.. రేపు నుంచి కొత్త పథకం ప్రారంభం
- Free Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NAL Regular MTS Vacancies 2026
- విద్యార్థులకు భారీ శుభవార్త.. ఒక్కొక్క విద్యార్థికి రూ.5000/- స్కాలర్షిప్.. Mahindra EmpowerHer Scholarship Program 2026 27 Apply Now
- SBI Jobs : 9124 క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | State Bank of India Regular Backlog Clerk Vacancies 2026
- School Buses, Autos and Cabs to be Banned : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 23 అర్ధరాత్రి నుంచి స్కూల్ బస్సులు, ఆటోలు క్యాబ్ లు బంద్

