108 Jobs : 108 అంబులెన్స్ లో అత్యవసర ఉద్యోగ నోటిఫికేషన్
108 EMRI TechnicianNotification 2025 : 108 ఎమర్జెన్సీ అంబులెన్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో B.Sc (BZC), B.Sc (నర్సింగ్), B.Sc (DMLT/MLT), ANM/ GNM, Pharma & D. ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా తమ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకొని మరియు జిరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూ హాజరు కావాలని తెలియజేశారు.
వయసు : 18 to 35 సంవత్సరాల లోపు అందరూ అభ్యర్థులు అర్హులే.
ఇంటర్వ్యూ సమయం & స్థలము : ఆగస్టు 26 – 2025న ఉదయం 10:00 గంటలకు, SVLR Gardens, Vijayapuri Colony, Dharmapuri Road, JAGITIAL – 505327 ఇంటర్వ్యూ హాజరు కావాలి.
ఏ ఇతర సమాచారం కొరకైన ఈ 9154248645 & 9052181743 నెంబర్ సంప్రదించగలరు.
- పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BRIC-NIAB Project Technical Support Recruitment 2026
- సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాయి, 10+2 అర్హత తో, జీతం నెలకు 45,000/- స్టార్టింగ్ ఇస్తారు | Latest Jobs in Telugu | Govt Jobs | NITTTRC Junior Secretariat Assistant Recruitment 2026 | Telugu Jobs Point
- Latest Jobs : విద్యా సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Office Assistant Recruitment 2026 Notification Out Apply Now
- AP Pension News: దరఖాస్తు చేసినప్పటి నుంచే పెన్షన్ బకాయిలు చెల్లించాలి.. హైకోర్టు కీలక తీర్పు
- Any డిగ్రీ అర్హతతో 30 ఉద్యోగాలు.. నెలకు రూ.75,000 జీతం | DGMA Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు | TS Ayush OutsourcingRecruitment 2026
- AP ఇంటర్ మూల్యాంకనంలో తప్పులకు జరిమానా పెంపు.. అధ్యాపకులకు కొత్త నిబంధనలు!
- EPFO Pension Hike: ఈపీఎఫ్వో పెన్షన్ రూ.7,500కు పెరుగుతుందా?
- JEE Main 2027: తొలి విడత దరఖాస్తులు, పరీక్ష తేదీలు ఇవే!

