Bank Clerk Jobs: గ్రామీణ పల్లెటూరి బ్యాంకుల్లో 10,270 క్లర్క్ ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు
IBPS Clerk Customer Service Associate job notification 2025 Apply Last Date Extended Apply for 10277 Vacancies : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)… 10,270 క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 28 వరకు పొడిగించారు.

దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో మొత్తం 10,270 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 367, తెలంగాణలో 261 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థి వయసు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ రూ 850/- & SC / ST / PwD / మాజీ సైనికులు రూ 175 అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. IBPS కస్టమర్ సర్వీస్ అసోసియేట్(CSA)-XV ఉద్యోగాలకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

🛑 Notification Pdf Click Here
🛑 Apply Online Link Click Here
🛑Official Website Click Here