Top 12 Govt Jobs | భారీ శుభవార్త 27359 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Government Job Notification 2025 Vacancy in August Govt Jobs 2025 Apply Now
Top 12 Government Jobs Notification 2025 Telugu Jobs Point : నిరుద్యోగుల భారీ శుభవార్త.. వివిధ Govt డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా 27,359 పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), షిప్‌యార్డ్ (GSL), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, Border Security Force (BSF), బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) & ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పోస్టుకు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10th, ITI, 12th, ఐటిఐ, డిప్లమా & ఎన్ని డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయసు, నెల జీతము, ఎంపిక ప్రక్రియ, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

1. Institute of Banking Personnel Selection (IBPS) Recruitment 2025 Customer Service Associate (Clerk) Notification 2025 Out, Check Eligibility Details Now : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10277 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం ఏదైనా డిగ్రీ పాసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము: UR/OBC/EWS వారికి రూ.850/- & SC/ST/PWD/మహిళలకు 175. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ప్రారంభ తేదీ: 01/08/2025 & చివరి తేదీ: 21/08/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

2.Oriental Insurance Company Limited (OICL) Recruitment 2025 Notification Out, Apply for Assistant (Class III) Post : ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) లో అసిస్టెంట్ (క్లాస్ III) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ / ప్రాంతీయ భాషలను చదవడం, రాయడం మరియ మాట్లాడటంలో జ్ఞానం రాష్ట్ర భాష ఉండాలి. గరిష్ట వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము సాధారణ, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ. 850/-, SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు/ESMకి రుసుము 100/-. ఎంపిక ప్రక్రియలో లిఖిత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ.45000/- సుమారు స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 02/08/2025 to 17/08/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.orientalinsurance.org.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

3. Airports Authority of India (AAI) Senior Assistant Recruitment 2025 Notification Out, Apply Now for 30 Vacancies : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 32 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కనీసం ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్ / రేడియో ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ B.Com/ మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి, అయితే ప్రభుత్వం నిర్ధారించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము UR/EWS/OBC వారికి రూ.1000/- & SC/ST/PH/మహిళలకు Nil. దరఖాస్తు ప్రారంభం 05/08/2025 నుండి ప్రారంభమై, చివరి తేదీ 26/08/2025 గా నిర్ణయించబడింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.45,500/- (ప్రారంభ వేతనం) లభిస్తుంది. ఈ పోస్టులు భారతదేశవ్యాప్తంగా వివిధ AAI జోన్లలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

4. CCRAS Group A, B, and C Post Recruitment 2025 : Notification Out and Apply for 394 Posts, Check Now : నిరుద్యోగుల కోసం శుభవార్త.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) సంస్థలో గ్రూప్ A, B, మరియు C పోస్ట్ (LDC/UDC/ స్టెనోగ్రాఫర్/ లైబ్రరీ క్లర్క్/ స్టాఫ్ నర్స్/ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & ఇతరులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 394 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు MD/MS మరియు సెంట్రల్/స్టేట్ ఆయుర్వేద బోర్డు / M.Pharm// BSc నర్సింగ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి లేదా జనరల్ నర్సింగ్‌లో డిప్లొమా + 2 సంవత్సరాలు / మెడికల్ ల్యాబ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం / పిజి డిగ్రీ/ 12వ తరగతి పాస్ + టైపింగ్ వేగం అర్హత కలిగి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 40 సంవత్సరాలు కాగా, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము సాధారణ, OBC, EWS అభ్యర్థులకు రూ.1000/-, అయితే SC/ST/PwBD/XSM & మహిళా అభ్యర్థులకు రుసుము 200/- కలదు. దరఖాస్తు ప్రారంభం 01/08/2025 to చివరి తేదీ 31/08/2025. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,600/- నుండి రూ.1,12,600/- వరకు వేతనం అందజేస్తారు. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.www.ccras.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

5. Bank of Baroda Recruitment 2025: Notification Out and Apply Online for Deputy Manager, Assistant Manager and Others Posts : బ్యాంక్ ఆఫ్ బరోడా లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు ఇతరులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 330 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు B.Tech/BE ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి పోస్టు ఆధారంగా గరిష్టంగా 18 నుండి 35 సంవత్సరాలు గా నిర్ణయించబడింది. దరఖాస్తు రుసుము అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.850/- ప్లస్ GST. దరఖాస్తు చివరి తేదీ 19-08-2025. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.36,000/- నుండి రూ.96,400/- వేతనం లభిస్తుంది. ఉద్యోగ స్థలం . ఆసక్తి గల అభ్యర్థులు www.bankofbaroda.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

6. Border Security Force (BSF) Recruitment 2025: Apply Online for 3588 Constable Tradesman Posts : Border Security Force (BSF) లో కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3588 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి / వాణిజ్య వారీ అనుభవం (ITI/ ఆహార ఉత్పత్తి / వంటగది కోర్సు/ నైపుణ్యం వ్యాపారంలో) పూర్తిచేసి ఉండాలి. వయో పరిమితి పోస్ట్ ప్రకారం భిన్నంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము సాధారణ, OBC, EWS అభ్యర్థులకు రూ.100/- (+పన్నులు) కాగా, SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు రూ.0/- మాత్రమే. చివరి తేదీ 23-08-2025. ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.21,700/- నుండి రూ.69,100/- per months ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు www.rectt.bsf.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

7. RRC Eastern Railway Recruitment 2025 -Apply Online for Apprentices Posts : RRC Eastern Railway లో అప్రెంటిస్‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3115 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి / ఐటీఐ సంబంధిత ట్రేడ్ విద్యార్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి గరిష్టంగా 24 సంవత్సరాలు. దరఖాస్తు రుసుము జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ.100/-, SC/ST/PwBD అభ్యర్థులకు రుసుము రూ.0/- ఉంది. దరఖాస్తు ప్రారంభ తేదీ 14 ఆగష్టు 2025, చివరి తేదీ 13 సెప్టెంబర్ 2025. ఎంపికైన అభ్యర్థులకు జీతం వివిధ పోస్టుల ప్రకారం భిన్నంగా ఉంటుంది. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు www.rrcer.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

8. APPSC Recruitment 2025: Notification Released and Apply for Forest Section Officer Posts : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు వృక్షశాస్త్రం / అటవీశాస్త్రం / ఉద్యానవనశాస్త్రం / జంతుశాస్త్రం / భౌతిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ / రసాయన శాస్త్రం / గణితం / గణాంకాలు / భూగర్భ శాస్త్రం / వ్యవసాయం వంటి అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి 18 నుండి 30 సంవత్సరాలు, అయితే వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. ఈ నియామకానికి దరఖాస్తు రుసుము లేదు. ఆసక్తిగల అభ్యర్థులు 28-07-2025 నుండి 17-08-2025 మధ్యలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.32,670/- నుండి రూ.1,01,970/- వరకు నెల జీతంగా లభిస్తుంది. ఉద్యోగ స్థానం బెంగళూరు.
దరఖాస్తు ప్రక్రియ కోసం అభ్యర్థులు www.psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

9. AIIMS Recruitment 2025 Nursing Officer Notification 2025 Out, Check Eligibility Details Now : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో నర్సింగ్ అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3500 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం బి.ఎస్.సి. (ఆనర్స్) నర్సింగ్ / బి.ఎస్.సి. నర్సింగ్ / పోస్ట్-బేసిక్ బి.ఎస్.సి. నర్సింగ్ / రెండు కనీసం 50 పడకల ఆసుపత్రిలో సంవత్సరాల అనుభవం అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము: UR/OBC/EWS వారికి రూ.3000/- & SC/ST/PWD/మహిళలకు 2400. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, వయో పరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: 11/08/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

10.Railway Recruitment Board Recruitment 2025 Notification Out, Apply for RRB Paramedical Post : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ లో RRB పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 434 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు బి.ఎస్సీ నర్సింగ్/10+2 తో పాటు ఫార్మసీ డిప్లొమా / 10+2 తో ల్యాబ్ టెక్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.గరిష్ట వయో పరిమితి 18 నుండి 40 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము సాధారణ, ఓబీసీ, EWS అభ్యర్థులకు రూ. 500/-, SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు/ESMకి రుసుము 250/-. ఎంపిక ప్రక్రియలో లిఖిత పరీక్ష & స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ.38000/- సుమారు స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది. దరఖాస్తు చివరి తేదీ 09/08/2025 to 08/09/2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

11. Goa Shipyard (GSL) Junior Supervisor / Assistant Superintendent / Technical Assistant/Nurse/ Office Assistant Recruitment 2025 Notification Out, Apply Now for 102 Vacancies : గోవా షిప్‌యార్డ్ (GSL) లో జూనియర్ సూపర్‌వైజర్ / అసిస్టెంట్ సూపరింటెండెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ / నర్సు / ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 102 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కనీసం గ్రాడ్యుయేట్/ బి.ఎ/ బి.కాం/ బి.ఎస్సీ,/ డిప్లొమా ఉత్తీర్ణత అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 36 సంవత్సరాలు ఉండాలి, అయితే ప్రభుత్వం నిర్ధారించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము UR/EWS/OBC వారికి రూ.1000/- & SC/ST/PH/మహిళలకు Nil. చివరి తేదీ 11/08/2025 గా నిర్ణయించబడింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.28,700/- నుండి రూ.40,200/- లభిస్తుంది. ఈ పోస్టులు భారతదేశవ్యాప్తంగా వివిధ GSL జోన్లలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.recruitment.goashipyard.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

12.Intelligence Bureau (IB) Security Assistant (Executive) Recruitment 2025 : Notification Out and Apply for 4987 Posts, Check Now : నిరుద్యోగుల కోసం శుభవార్త.. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సంస్థలో సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4987 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి ఉత్తీర్ణత) అర్హత కలిగి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 27 సంవత్సరాలు కాగా, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు రుసుము సాధారణ, OBC, EWS అభ్యర్థులకు రూ.650/-, అయితే SC/ST/PwBD/XSM & మహిళా అభ్యర్థులకు రుసుము 550/- కలదు. దరఖాస్తు చివరి తేదీ 17/08/2025. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు వేతనం అందజేస్తారు. ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www. mha.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here