Railway Jobs : 10+2 అర్హతతో కొత్తగా రైల్వేలో పారామెడికల్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Paramedical Recruitment 2025 | Telugu Jobs Point
RRB NTPC Paramedical Notification 2025 Out for 434 Posts : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) పారామెడికల్ కేటగిరీల 434 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 08-సెప్టెంబర్-2025 (23:59 గంటలు) లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

RRB NTPC పారామెడికల్ కేటగిరీల నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ II, ECG టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II & డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(లు) సమర్పించడానికి చివరి తేదీ 08.09.2025. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. RRB NTPC Paramedical నోటిఫికేషన్ 434 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. RRB NTPC పారామెడికల్ లో రూ.34,000/- to 96,000/- మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుమతించదగిన ఇతర అలవెన్సులు ఇస్తారు. అన్ని విధాలుగా అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న ఆశావహులైన దరఖాస్తుదారులు తమ దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులను www.rrbsecunderabad.gov.in ద్వారా 09-ఆగస్టు-2025 నుండి 08-సెప్టెంబర్-2025 (23:59 గంటలు) సాయంత్రం 5:00 గంటల వరకు చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో సహా ఎటువంటి పత్రాలను భౌతిక రూపంలో పంపాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 09-ఆగస్టు-2025
*దరఖాస్తు చివరి తేదీ = 08-సెప్టెంబర్-2025 (23:59 గంటలు)
RRB NTPC Paramedical లో సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ II, ECG టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II & డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి www.rrbsecunderabad.gov.in లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా తమ బయో-డేటాను నమోదు చేసుకోవాలి.
AIIMS NORCET 9 నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: RRB NTPC పారామెడికల్ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ II, ECG టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II & డయాలసిస్ టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 20 to 40 Yrs
మొత్తం పోస్ట్ :: 434
దరఖాస్తు ప్రారంభం :: 09-ఆగస్టు-2025
దరఖాస్తుచివరి తేదీ :: 08-సెప్టెంబర్-2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.rrbsecunderabad.gov.in
»పోస్టుల వివరాలు: 434 సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ II, ECG టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II & డయాలసిస్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి బి.ఎస్సీ నర్సింగ్, 10+2 తో ఫార్మసీలో డిప్లొమా, రేడియోగ్రఫీ డిప్లొమాతో 10+2, ECG టెక్నీషియన్ సర్టిఫికెట్‌తో 10+2 & ల్యాబ్ టెక్ డిప్లొమాతో 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: అన్ని RRB NTPC Paramedical లకు: 20 -40 సంవత్సరాల మధ్య.
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: RRB NTPC Paramedical రిక్రూట్‌మెంట్ లో నెలకు జీతం రూ.34,000/- to రూ.96,000/- ఇస్తారు.
» దరఖాస్తు రుసుము:
•జనరల్/ఓబీసీ అభ్యర్థులు = రూ.500/-
బి) SC/ST అభ్యర్థులు/EWS = రూ.250/-
»ఎంపిక విధానం: RRB NTPC Paramedical రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), వైద్య పరీక్ష మరియు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : RRB NTPC Paramedical వెబ్‌సైట్ www.rrbsecunderabad.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here