ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో 1294 ఆశా వర్కర్ల నియామకాలు
ASHA Worker Jobs Notification 2025 latest job notification in Telugu Asha Worker jobs : ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లోని గ్రామీణ, గిరిజన మరియు పట్టణ ప్రాంతాలలో ASHA వర్కర్ల 1294 ఖాళీలను భర్తీ చేయడం రిక్రూమెంట్ చేయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో కేవలం టెన్త్ అర్హతతో, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు 1294 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ప్రాధాన్యంగా ASHA ‘వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిపోయిన’ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారు అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ అప్లై చేస్తే సొంత జిల్లాలోని ఎటువంటి రాత పరీక్షలు లేకుండా వెంటనే జాబ్ పొందుతారు. టైం లేదు వెంటనే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు :: ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మరియు మిషన్ కమిషనర్ కార్యాలయం ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ASHA వర్కర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 1294
దరఖాస్తు ప్రారంభం :: 18 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://annamayya.ap.gov.in/notice/recruitment-of-asha-workers-in-the-department-of-medical-and-health-annamayya-district/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ASHA ‘వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిపోయిన’ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారు అయి ఉండాలి. ఆశా కార్యకర్తలు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి మరియు సమాజాన్ని చేరుకోగలగాలి. ఆమె కనీసం 10వ తరగతి పాసైన అక్షరాస్యత కలిగిన మహిళ అయి ఉండాలి. ఆమె తన పనులను నిర్వర్తించడానికి సమయం దొరికేలా కుటుంబ మరియు సామాజిక మద్దతు ఆమెకు ఉండాలి.
»పోస్టుల వివరాలు: 1294 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కనీసం 10వ తరగతి పాసైన అక్షరాస్యత కలిగిన మహిళ అయి ఉండాలి. ASHA ‘వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిపోయిన’ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి. ఆశా కార్యకర్తలు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి మరియు సమాజాన్ని చేరుకోగలగాలి.
»వయసు: ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారు అయి ఉండాలి.
»వేతనం: నెలకు 10,000/- to 12,500/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.0/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అను భవం ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 18.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 30.06.2025.
అవసరమైన డాక్యుమెంట్ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
• SSC/10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటుంది)
• SSC/10వ మార్కు షీట్
• ఆధార్ కార్డు కాపీ.
• నివాస ధ్రువీకరణ పత్రం
• వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిపోయిన తన సంబంధించిన సర్టిఫికెట్
• లేటెస్ట్ గా తీసుకున్న పాస్వర్డ్ సైజ్ ఫోటో
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, ఆ జిల్లా చిరునామకు పంపించాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
- 10th అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో భారీ హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS CRE-5 Recruitment 2026 Apply Now
- Junior Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IITDH Assistant Registrar, Junior Superintendent & Junior Assistant Recruitment 2026 Apply Now
- రాత పరీక్ష లేకుండా 7th, 12th అర్హతతో ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ స్కూల్ లో టీచర్ & ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Pre-Primary Teacher & Ayamma Notification 2026 Apply Now
- AP School Dussehra & Sankranti Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. పాఠశాలలకు దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే?
- రాత పరీక్ష లేకుండా 10+2 అర్హతతో 529 మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | AP Health Department Recruitment 2026 Apply Now
- గ్రామీణ సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Latest NIMHANS Junior Secretarial Assistant Notification 2026 Apply Now
- విద్యుత్ శాఖలో అసిస్టెంట్ & సహాయక ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Engineering Assistant Trainee & Technician C Recruitment 2026 Apply Now
- Breaking News : తెలంగాణ జిల్లా కోర్టు లో జాబ్స్ పరీక్ష తేదీలు విడుదల | TS Court Computer based examination Dates 2026 release | TS Court Exams Schedule 2026
- District Court Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana district court Recruitment 2026 Apply Now

