Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి 15000 చొప్పున తల్లిలా అకౌంట్లో వేయడానికి ముహూర్తం ఖరారు చేసింది.

ఈ సంవత్సరం లో తల్లికి వందనం ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయల చొప్పున జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు జమ కానున్నది.
తల్లికి వందనం స్కీం 2025 26 సంవత్సరాలు సంబంధించి ఈ నగదు విద్యార్థులు తమ చేను అన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఈ పథకం మొత్తం 8745 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్టు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 12 వ తేదీన అంటే రేపు ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం కానుంది.
TallikiVandanam
- AP 10th Result 2026 Release Date : AP టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?
- 10th Class Results 2026 : ఇంకా చాలా ఈజీగా వాట్సాప్ లో 10వ తరగతి ఫలితాలు ఇలా పొందండి
- Regular Jobs : కొత్తగా వస్త్ర మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ & సీనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | NHDC Recruitment 2026 Apply Now
- No Exam : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో AP NHMలో జూనియర్ అసిస్టెంట్ & ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేసన్ వచ్చేసింది| AP NHM Recruitment 2026 Apply Now
- AP Polytechnic Hall Ticket Release 2026 | AP పాలిటెక్నిక్ హాల్ టికెట్లు రోజున ఉదయం 11:00 గంటల విడుదల
- 10th Class Exam Results 2026 Date : ఆంధ్ర మరియు తెలంగాణ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు… తేదీలు ఇవే!
- Job Alert : కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ లో జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | POWERGRID Non Executive Recruitment 2026 Apply Now
- Postal GDS 3rd merit list 2026 Date : check India Post GDS document verification last date and required document all details in Telugu
- AP 10th Class Results 2026 Date : ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదల తేదీ ఇదే

