Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డు విడుదల
Telugu Jobs Point (May 13) : NVS Admit Card Non Teaching Release Direct Link : నవోదయ విద్యాలయ సమితి 2024 సంవత్సరంలో నాన్ టీచింగ్ మహిళా స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ & MTS ఉద్యోగాల కోసం అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది.
మే 14 to మే 19 2025 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సివిల్స్ మెయిల్స్ మరియు స్థానిక భాష ద్వారా టెస్ట్ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తారు.