TS Inter Results 2025 : TSBIE ఇంటర్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి
TS Inter Results 2025 Date : విద్యార్థులకు శుభవార్త… తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు అంతా సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఫలితాలు ఏప్రిల్ 21వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. విద్యార్థులు ఫలితాలను https://tgbie.cgg.gov.in/ ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2025 ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే
*https://tgbie.cgg.gov.in/ మొదటగా వెప్పేసిన ఓపెన్ చేయండి.
* తరువాత తెలంగాణ మొదటి సంవత్సరం రెండో సంవత్సరమా లో జనరల్/ ఒకేషనల్ అనేది సెలెక్ట్ చేయండి.
* ఆ తర్వాత విద్యార్థి హాల్ టికెట్ నమోదు చేయండి.
* సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే. షార్ట్ మెమో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2025 :
తెలంగాణ 1532 కేంద్రాల్లో మార్చి 5 నుంచి మార్చి 25 మధ్యలో తెలంగాణ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు రాయడం జరిగింది. మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థులు సుమారుగా తొమ్మిది లక్షల 96 వేల, 971 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ మూల్యంకరణ ప్రక్రియ
తెలంగాణ పరీక్షలు మూల్యంగన ప్రక్రియ మార్చ్ 18న ప్రారంభం కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 60 లక్షల సమాధాన పత్రాలు మూల్యాకరణ చేయడం జరిగింది. ప్రస్తుతం మార్క్ ఆన్లైన్లో నమోదు ప్రక్రియ కొనసాగుతుంది.

తెలంగాణ మూలంకరణ ప్రక్రియ ఏప్రిల్ 24 జరుగుతుంది తర్వాత 21వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని అధికారకంగా ప్రకటన చేయడం జరిగింది.