CSIR CMR Job Recruitment 2025 : 12th అర్హతతో జూనియర్ స్టేనోగ్రాఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు
CSIR CMR Job Notification 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. CSIR మద్రాస్ కాంప్లెక్స్ కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నియామకాల కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

కేవలం 12 క్లాస్ అర్హత కలిగినట్లయితే వెంటనే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మరిన్ని వివరాల కోసం అర్హత ఎంపిక ప్రక్రియ నెల జీతం కింద ఇవ్వడం జరిగింది చూడండి.
CSIR CMR నోటిఫికేషన్ ఖాళీ వివరాలు
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Gen) = 01 పోస్టులు
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A) = 02 పోస్టులు
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) = 01 పోస్టులు
• జూనియర్ స్టెనోగ్రాఫర్ = 04 పోస్టులు ఉన్నాయి
CSIR CMR నోటిఫికేషన్ లో నెల జీతం
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (Gen) = ₹.19,900/- to ₹.63,200/-
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (F&A) = ₹.19,900/- to ₹.63,200/-
• జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ (S&P) = ₹.19,900/- to ₹.63,200/-
• జూనియర్ స్టెనోగ్రాఫర్ = ₹.25,500/- to ₹.81,100/-
విద్యా అర్హత : పోస్టల్ అనుసరించి 12th లేదా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు :
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 17 ఏప్రిల్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 19 మే 2025
హార్డ్ కాపీ పంపించవలసిన చివరి తేదీ : 29 మే 2025

🛑నోటిఫికేషన్ Pdf Click Here
🛑Apply Link Click Here