Job vacancy : DRDO లో రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ రిక్రూమెంట్, దరఖాస్తు చివరి తేదీ పూర్తి వివరాలు
DRDO లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం..వెహికల్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఇంకా ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల.
Job vacancy : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇంజనీరింగ్ పూర్తి అభ్యర్థులకు ఒక గొప్ప అవకాశం.. DRDO లో వెహికల్ రీఛార్జ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ లో జూనియర్ జీసస్ ఫాలోవర్స్ గా 11 ఉద్యోగుల నీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఇంటర్వ్యూ ఏప్రిల్ మూడో వారంలో ఉంటాయి మరిన్ని వివరాల కోసం https://www.drdo.gov.in/drdo/ వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే వెంటనే అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాల కోసం ఇంట్లో ఆధారంగా ఏప్రిల్ 21, 22 & 23వ తేదీన జరుగుతుంది. ఏప్రిల్ 21వ తేదీన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు, ఏప్రిల్ 22వ ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నాలుగు పోస్టులు, 23 ఏప్రిల్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. కేవలం ఇంటర్వ్యూ మార్నింగ్ 9 నుంచి 10 గంటల మధ్యలో జరుగుతుంది. ఇంటర్వ్యూకి హాజరైనట్లయితే ఇక్కడ మీకు జాబ్ వస్తుంది.
అభ్యర్థి BE, B. Tech లేదా ME/ M. Tech డిగ్రీ మరియు గెట్ స్కోరింగ్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో గరిష్ట వయసు 28 సంవత్సరాల ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సదలింపు ఓబీసీ అభివృద్ధిలోకి మూడు సంవత్సరాల లింకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు ఎంపిక అయితే ఇంటికి అద్దెతో పాటు 37,000/- స్టేఫండ్ లభిస్తుంది.

🛑Notification Pdf Click Here
🛑Website Click Here