Holiday : రేపు స్కూల్ సెలవు కారణం ఇదే
Tomorrow Holiday : విద్యార్థులకు సంతోషకరమైన విషయమే ముందుకు తీసుకొచ్చాను.
విద్యార్థులకు శుభవార్త.. వరసగా రెండు రోజులు సెలవు శనివారం మరియు ఆదివారం వచ్చింది సంగతి తెలిసిందే.. ఈ రెండు రోజులతో సంతోషంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాను. రేపు అనగా సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14న సెలవుగా ప్రకటించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అంత తెలంగాణలో విద్యాశాఖ కేలండర్లు ఏప్రిల్ 14వ తేదీన పబ్లిక్ హాలిడే గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా బ్యాంకులతో పాటు స్టాక్ మార్కెట్ కూడా సెలవు ఉండే అవకాశం ఉంటుంది. మళ్లీ ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూల్ సెలవు ఉండే అవకాశం ఉంది.