KGBV Admission : KGBV లో ఇంటర్ ప్రవేశ లకు దరఖాస్తు.. చివరి తేదీ ఇదే
KGBV Admission 2025 : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో గ్రామీణ ప్రాంతాలు నిరుపేద కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం బాలికలు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇంటర్మీడియట్ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
KGBV ఇంటర్మీడియట్ ప్రవేశ కోసం గడువు పెంచడం జరిగింది. ఎవరి తేదీ ఏప్రిల్ 21 వరకు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశాల కోసం వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
🔥Notification Pdf Click Here
🔥Apply Link Click Here