Bank Jobs : కొత్తగా స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు లక్షలలో జీతము వెంటనే అప్లై చేయండి

Bank Jobs : కొత్తగా స్పెషల్ ఆఫీసర్ ఉద్యోగాలు లక్షలలో జీతము వెంటనే అప్లై చేయండి

IDBI SO NOTIFICATION 2025 : IDBI బ్యాంకులో 119 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఈ ఉద్యోగుల కోసం ఏప్రిల్ 07 తేదీ నుంచి ఏప్రిల్ 20 లోపల అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IDBI SPECIALIST OFFICER NOTIFICATION 2024 LATEST BANK JOB NOTIFICATION TELUGU

IDBI బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు వివరాలు : మొత్తం ఉద్యోగాలు 119 ఉన్నాయి. అందులో డ్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ & మేనేజర్ గ్రేడ్ బి ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 2025 నాటికి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 మిగిలిన అభ్యర్థులందరూ కూడా 1050 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. పోస్టును అనుసరించి BE, బీ. Tech, M. Sc (IT కంప్యూటర్ సైన్స్), MCA, M. Tech,ME, చార్టెడ్ అకౌంట్, గ్రాడ్యుయేట్ ఇన్ లా, MBA, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

పై అర్హత కలిగినట్లయితే అప్లై https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx ఆన్లైన్ లోనే చేసుకోవాలి.

🛑 Notification Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

🔥Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *