జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో 979 Govt ఉద్యోగాలు | UPSC Civil Service notification 2025 | Telugu Jobs Point
UPSC Civil Service Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ (UPSC) ద్వారా 979 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ & ఇండియన్ రెవెన్యూ సర్వీసులో UPSC Civil Service notification 2025 ఈ రోజు కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 979 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ & ఇండియన్ రెవెన్యూ సర్వీసులో నోటిఫికేషన్ బిడుదులుకోవడం జరిగింది. నోటిఫికేషన్ లో Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరం మధ్యలో వయసు కలిగి ఉండాలి. రాత పరీక్షలు ద్వారా డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు. అప్లై చేసుకోకుండా అభ్యర్థులకి ఫిబ్రవరి 11 లోపల అప్లై చేసుకోవాలి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 979 ఉద్యోగాలకు అర్హత సెలక్షన్ ప్రాసెస్, నెల జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔥 ఆర్గనైజేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ను UPSC Civil Service notification 2025 ద్వారా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావడం జరిగింది.
🔥 ఉద్యోగ ఖాళీ వివరాలు
ఈ UPSC Civil Service notification 2025 ద్వారా మొత్తం 979 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ మరియు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.
🔥వయసు :
ఈ ఉద్యోగుల కోసం అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్షన్ ఉంటుంది.
🔥విద్య అర్హత
ఈUPSC Civil Service notification 2025జాబ్స్ సంబంధించి Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
🔥 నెల జీతము
ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థుల సెలక్షన్ అయితే నెలకు 90,000/- వేల పైన జీతం ఉంటుంది.
🔥 ముఖ్యమైన తేదీ వివరాలు :
ఈUPSC Civil Service notification 2025 జాబ్స్ కోసం 22 జనవరి 2025 తేదీ నుంచి 11 ఫిబ్రవరి 25 తేదీ లోపల అప్లై చేసుకోవాలి.
🔥 సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాలకు UPSC ప్రిలిమ్స్ మరియు మెయిన్ రాత పరీక్ష, ఫైనల్ ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ ప్రాసెస్
మరిన్ని వివరాల కోసం https://upsconline.gov.in/upsc/OTRP/లో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here