10th అర్హతతో సులువుగా ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో అంగన్వాడీఆయా ఉద్యోగ భర్తీ | Latest Anganwadi Helper Job Notification 2025 In Telugu
latest Anganwadi helper Notification : ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలో అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి డా.టి.కనకదుర్గ విడుదల చేశారు. ఈ నియామకం సీతంపేట, పార్వతీపురం, సాలూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టులను భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు 2025 జనవరి 27 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి దరఖాస్తు పంపవచ్చు.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/01/IMG-20250123-WA0042-1024x575.jpg)
విద్య అర్హత : అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కనీసం 10వ తరగతి పాస్ లేదా సమానమైన విద్యార్హత అవసరం. అలాగే స్థానిక నివసిస్తున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : 21 to 35 Yrs
అంగన్వాడీ ఆయా ఉద్యోగులకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు : 10వ తరగతి పాస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (అధికారం ఉన్న అధికారులు జారీ చేసిన పత్రం), తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (2) & దరఖాస్తు ఫారమ్ (సరైన వివరాలతో పూర్తి చేయాలి) అర్హులైన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : సీతంపేట, పార్వతీపురం, సాలూరుసంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. పూర్తిగా అప్లికేషన్ పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి, 2025 జనవరి 27 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు ఫీజు ఇవ్వలేదు. అభ్యర్థులు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించి అప్లై చేసుకోవచ్చు.
![](https://telugujobspoint.com/wp-content/uploads/2025/01/IMG-20250123-WA0042-1024x575.jpg)
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
ప్రశ్నలు మరియు సమాధానాలు
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత ఏమిటి?
కనీసం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది.
2. గరిష్ట వయోపరిమితి ఎంత?
35 ఏళ్ల వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3. దరఖాస్తు ఫారమ్ ఎక్కడ లభిస్తుంది?
సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్ పొందవచ్చు.
4. ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు?
ఇంటర్వ్యూ తేదీ, స్థలం తదితర వివరాలను అధికారులు తర్వాత తెలియజేస్తారు.
5. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏది?
2025 జనవరి 27 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు సమర్పించాలి.
6. ఈ పోస్టులకు ప్రాధాన్యత పొందే అభ్యర్థులు ఎవరు?
గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ప్రాధాన్యత పొందే అవకాశముంది.