UPSC Recruitment 2025 : Any డిగ్రీ పాసైతే చాలు అడవి శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2025 | Telugu Jobs Point
Post Published Date & Time : 23-01-2024 Time 10:10 AM- Telugu Jobs Point
Latest UPSC IFS Notification 2025 : Any డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం 150 పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు Any డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 2025 ఫిబ్రవరి 11 నాటికి కనీసం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా 32 సంవత్సరాలు ఉండాలి. Any డిగ్రీ పాసైన అభ్యర్థులు UPSC IFS Notification 2025 లో https://upsconline.gov.in ఆన్లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌తో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తికరమైన అభ్యర్థులు అప్లై చేయడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2025. వయసు జీతము, ఎంపిక విధానం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
మొత్తం పోస్టులు : 150
నెల జీతం : UPSC IFS నోటిఫికేషన్ లో అన్ని అలవెన్స్ కలిపి 85,000/- వేల పైన జీతం వస్తుంది. దాంతోపాటు డిఏ, రూమ్ రెంట్ అలోవెన్సెస్, ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ లో ఎంపిక విధానం: అటవీ శాఖ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : అభ్యర్థులందరికీ 100/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
వయస్సు : నాటికీ 10-01-2025 నాటికి) అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో వయస్సు 21 సంవత్సరాలనుంచి 32 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
విద్య అర్హత: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లో అప్లై చేసుకోవాలని అభ్యర్థులకి Any డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి :- అభ్యర్థులు https://upsconline.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21-01- 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 11-02-2025
UPSC IFS నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ చదవండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
తరచూ అడిగే ప్రశ్నలు
ప్రశ్న: UPSC IFS నోటిఫికేషన్ అర్హత?
సమాధానం: Any డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.
ప్రశ్న: రాత పరీక్ష ఎక్కడ ఉంటుంది?
సమాధానం: విజయవాడ, వరంగల్ & హైదరాబాద్
ప్రశ్న: UPSC IFS ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ గరిష్ట వయసు ఎంత?
సమాధానం:32 సంవత్సరాలు.