Lower Division Clerk Jobs : 12th అర్హతతో విద్యాసంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 45000/-
ΝΙΕΡΑ Lower Division Clerk Notification : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో Lower Division Clerk (LDC) రిక్రూట్‌మెంట్ కోసం ΝΙΕΡΑ Lower Division Clerk Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం.
ΝΙΕΡΑ నోటిఫికేషన్ లో Lower Division Clerk డైరెక్ట్ రిక్రూమెంట్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12 క్లాస్ పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు గరిష్టం 27 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్- ‘సి’ లెవెల్-2 రూ.19,900/- రూ.63,200/- నెల జీతం ఇస్తారు. మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ www.niepa.ac.in ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
• అప్లికేషన్ ప్రారంభం తేదీ : 25 జనవరి 2025
• అప్లికేషన్ చివరి తేదీ : 14 ఫిబ్రవరి 2025
సంస్థ పేరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్
పోస్టు పేరు : లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : ΝΙΕΡΑ లోయర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్ కి 12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : నెల రూ.19,900/ to రూ.63,200/- మధ్యలో జీతం ఇస్తారు.
వయోపరిమితి : వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు to గరిష్టం 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : అధికారిక వెబ్‌సైట్ www.niepa.ac.in సందర్శించండి.
దరఖాస్తు రుసుము : OC/OBC/EWS: ₹1000 మరియు SC/ST/పిడబ్ల్యూడీ/మహిళలు: 500/-
ఎంపిక ప్రక్రియ : ΝΙΕΡΑ Lower Division Clerk Notification 2025 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది
• స్టేజ్ I : వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్
• దశ II : నైపుణ్య పరీక్ష, కంప్యూటర్‌లో టైపింగ్ పరీక్ష
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు మరియు సమాధానాలు
ప్రశ్న : ఈ నోటిఫికేషన్ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి.
సమాధానం : 10 పోస్టులు ఉన్నాయి.
ప్రశ్న : ఈ ఉద్యోగం పర్మనెంట్ రెగ్యులర్ పోస్టులు నా?
సమాధానం : Yes
ప్రశ్న : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలా?
సమాధానం : అవును కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
ప్రశ్న : నోటిఫికేషన్ చివరి తేదీ ఏంటి?
సమాధానం : 14 ఫిబ్రవరి 2025.