Junior Assistant Recruitment 2025 | ఇంటర్ అర్హత చాలు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
Latest CSIR NEIST Junior Secretariat Assistant Notification in Telugu : కేవలం 12th అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సూపర్ అప్డేట్ రావడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ CSIR NEISTనోటిఫికేషన్ లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.01.2025 (09:00 AM) & ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 14.02.2025 (05:00 PM) తేదీలో లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
CSIR NEIST నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 14.02.2025 లోపల www.neist.res.in వెబ్‌సైట్‌లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
మొత్తం పోస్టులు : 12
ఖాళీలు వివరాలు: జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం : జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు రూ. 25,500/- to 81,100/- & జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రూ. 19,900/- to 63,200/- జీతం వస్తుంది.
ఎంపిక విధానం : విద్య అర్హత మెరిట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
ఎ) జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు. -రూ.500/-
బి)SC/ST/PwBD/ESM/మహిళలు/CSIR ఉద్యోగులకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు.
వయోపరిమితి: 14.02.2025 నాటికి గరిష్ట వయోపరిమితి : 28 సంవత్సరాలు
విద్య అర్హత: కేవలం 12 క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి :- CSIR-NEIST యొక్క www.neist.res.in వెబ్‌సైట్‌లో 14.01.2025 ఉదయం 09:00 నుండి 14.02.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here