10th అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ & ఫైర్ మాన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

10th అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ & ఫైర్ మాన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Indian Coast Guard Assistant & Fireman Recruitment 2025 in Telugu : 10th, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ 2025 లో అసిస్టెంట్, లీడింగ్ హ్యాండ్ & ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన తేదీలు:

• ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 21, 2024
• ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2025

వయో పరిమితి:

• గరిష్ట వయస్సు: 56 సంవత్సరాలు
• వయస్సు సడలింపు ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది.

ఖాళీలు మరియు విద్యార్హతలు:

• అసిస్టెంట్: 34 పోస్టులు విద్యార్హత: ఏదైనా డిగ్రీ
• లీడింగ్ హ్యాండ్ ఫైర్‌మ్యాన్: 14 పోస్టులు విద్యార్హత: 10వ తరగతి

దరఖాస్తు విధానం:

• ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవాలి.
• ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
• దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.

ముఖ్యమైన లింకులు:

🛑నోటిఫికేషన్ Pdf Click Here

🛑అధికారిక వెబ్‌సైట్ Click Here

• దరఖాస్తు ప్రారంభ తేదీ ఎప్పుడు డిసెంబర్ 21, 2024

• దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు?  ఫిబ్రవరి 18, 2025

• అర్హతలు ఏమిటి? అసిస్టెంట్ కోసం ఏదైనా డిగ్రీ, లీడింగ్ హ్యాండ్ ఫైర్‌మ్యాన్ కోసం 10వ తరగతి

• గరిష్ట వయో పరిమితి ఎంత? 56 సంవత్సరాలు

• మొత్తం ఖాళీలు ఎన్ని? 48 ఖాళీలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page