Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Anganwadi Notification 2025 : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. కేవలం 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులకు, సొంత జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో కొత్త ఉద్యోగు నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేదు. జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు.. సొంత గ్రామంలో ఉద్యోగం పొందవచ్చు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధావ రలక్ష్మి గారు ఒక ముఖ్య ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ , మినీ అంగన్వాడీ టీచర్, మరియు హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 10వ తేదీ నుండి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇస్తారు.
అంగన్వాడీ టీచర్ , మినీ అంగన్వాడీ టీచర్, మరియు హెల్పర్ పోస్టులు విద్యార్హత అభ్యర్థులు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. 2024 జూలై 01 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వివాహిత అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే మహిళలు వివాహితులై ఉండాలి.
అంగన్వాడీ టీచర్ పోస్టుకు 11,500/-, మినీ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టుకు 9,000/- వరకు నెలకు జీతం ఇస్తారు.
🔥కావలసిన పత్రాలు
దరఖాస్తు సమయంలో కింది పత్రాలు అవసరం:
• 10వ తరగతి సర్టిఫికేట్ – తప్పనిసరి
• ఆధార్ కార్డు – తప్పనిసరి
• రేషన్ కార్డు/బియ్యం కార్డు – తప్పనిసరి
• నివాస సర్టిఫికేట్- తప్పనిసరి
• వివాహ ధృవీకరణ పత్రం- తప్పనిసరి
🔥 అంగన్వాడి ఉద్యోగులకు దరఖాస్తు రుసుము : దరఖాస్తు రుసుము లేదు.
🔥అంగన్వాడి ఎంపిక విధానం
• అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు.
• విద్య అర్హత అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
🔥అంగన్వాడి ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 జనవరి 10
• దరఖాస్తు చివరి తేదీ: 2025 జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
అంగన్వాడీ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
10వ తరగతి పాసైన, వివాహిత మహిళలు దరఖాస్తు చేయవచ్చు.
గ్రామ సచివాలయంలో ఖాళీల వివరాలు ఎలా తెలుసుకోవాలి?
ప్రతి గ్రామ సచివాలయంలో ఖాళీల జాబితాను అందుబాటులో ఉంచారు.
దరఖాస్తు చివరి తేదీ ఏది?
2025 జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మరియు అభ్యర్థుల అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.
గమనిక : తప్పనిసరిగా ప్రతి రోజు ఉద్యోగ సమాచారం పొందాలనుకున్న అభ్యర్థులు కింద వాట్సాప్ & టెలిగ్రామ్ప్ గ్రూప్ ఉంది వెంటనే జాయిన్ అవ్వండి.