Librarian Jobs : జిల్లా న్యాయస్థానంలో లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | DSSSB Librarian job recruitment apply online now | latest jobs in Telugu

Librarian Jobs : జిల్లా న్యాయస్థానంలో లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | DSSSB Librarian job recruitment apply online now | latest jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DSSSB Librarian Notification : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 2025 లో లైబ్రేరియన్ గా కొత్త ఉద్యోగం కోసం DSSSB Librarian Notification నోటిఫికేషన్ విడుదల.

ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థి వయసు 30 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా 9 జనవరి, 2025 (మధ్యాహ్నం 12.00 నుండి) 7 ఫిబ్రవరి, 2025 వరకు (11:00 PM వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు, నెల జీతం, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

ఆర్గనైజేషన్ వివరాలు

•  ఆర్గనైజేషన్ పేరు: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB)
• అధికారిక వెబ్‌సైట్: https://dsssbonline.nic.in
• మొత్తం ఖాళీలు : 06
• పే స్కేల్ : లెవల్-6 (పే మెట్రిక్స్ ప్రకారం)

అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

• విద్యార్హత: గ్రంథాలయ శాస్త్రంలో డిప్లొమా లేదా డిగ్రీ.
• వయస్సు: 07/02/2025 నాటికి అభ్యర్థి వయస్సు 30 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి.

• రుసుము చెల్లింపు: అభ్యర్థులు రూ. 100 (జనరల్ అభ్యర్థులు) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా DSSSB అధికారిక వెబ్‌సైట్ (https://dsssbonline.nic.in) లో రిజిస్ట్రేషన్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

• దరఖాస్తు ప్రారంభ తేదీ: 09/01/2025
• దరఖాస్తుకు చివరి తేదీ: 07/02/2025
• పరీక్ష తేదీ: త్వరలో ప్రకటించబడుతుంది.

🔥Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page