10+2 అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | FSSAI data entry operator assistant job recruitment apply online now | Telugu jobs point
Published Date : 08 Jan 2025 Time : 19.11 PM
Organisation Name : ఉపాధి మరియు శిక్షణ విభాగంలో కొత్త నోటిఫికేషన్ విడుదల
FSSAI data entry operator assistant Notification : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ విభాగంలోడేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు శాంపుల్ అసిస్టెంట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. అభ్యర్థి వయసు 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి జాబ్స్ వస్తుంది. ఈ పోస్టులకు 10+2, Any డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అవుట్ సోర్సింగ్ ద్వారా ఫుడ్ సేఫ్టీ సిరిసిల్ల నందు ఉన్నవి. కావున అర్హులైన అభ్యర్థులు 08.01.2025 నుండి 10.01.2025 వరకు జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోగలరు.
TS ఉపాధి మరియు శిక్షణ విభాగంలో డేటా ఏంటి ఆపరేటర్ ఉద్యోగులకు PGDCA తో పాటు ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు 22 నుండి 44 సం||ల వయస్సుగల రాజన్న సిరిసిల్లకు చెందినవారు. FSSAI కార్యాక్రమాలలో కనీసం 5 సం||ల అనుభవం నెల జీతం 19500/- జీతం ఇవ్వడం జరుగుతుంది. శాంపుల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత 10+2, Any డిగ్రీ. వయసు 22 నుండి 44 సం||ల వయస్సుగల రాజన్న సిరిసిల్లకు చెందినవారు. FSSAI చట్టం 2006 25 47 ప్రకారం పుల్ ప్యాకింగ్ చట్టంలో కనీసం 2 సం||ల అనుభవం నెల జీతం 15600/- ఇవ్వడం జరుగుతుంది.
పైన పేర్కొన్న ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఫుడ్ సేఫ్టీ సిరిసిల్ల నందు ఉన్నవి. కావున అర్హులైన అభ్యర్థులు 08.01.2025 నుండి 10.01.2025 వరకు జిల్లా కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోగలరు.
🛑Full Notification Pdf Click Here