Railway Jobs : రైల్వేలో కొత్త 1036 ఉద్యోగాలు విడుదల | Railway RRB Ministerial and Isolated Notification 2025 in Telugu Apply Online for 1036 Post

Railway Jobs : రైల్వేలో కొత్త 1036 ఉద్యోగాలు విడుదల | Railway RRB Ministerial and Isolated Notification 2025 in Telugu Apply Online for 1036 Post

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway RRB Ministerial and Isolated Job Recruitment 2024 vacancy application : ఇండియన్ రైల్వేలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా 2025 సంవత్సరానికి గాను మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1036 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో టీచర్ పోస్టులు, టెక్నీషియన్, లా అసిస్టెంట్, లైబ్రేరియన్ & ల్యాబ్ అసిస్టెంట్  వంటి వివిధ కేటగిరీలకు ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు 07 జనవరి 2025 నుండి 06 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలు వాళ్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులు అయితే రేపు నుంచి అప్లికేషన్ ప్రారంభం.. వెంటనే అప్లై చేసుకోండి. 

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)

పోస్టు పేరు: వివిధ సబ్జెక్టుల పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్), వివిధ సబ్జెక్టుల శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం), సైంటిఫిక్ అసిస్టెంట్/ట్రైనింగ్, జూనియర్ అనువాదకుడు/హిందీ, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్, సంగీత ఉపాధ్యాయురాలు (మహిళ), వివిధ సబ్జెక్టుల ప్రాథమిక రైల్వే ఉపాధ్యాయుడు, అసిస్టెంట్ టీచర్ (మహిళ) (జూనియర్ స్కూల్), ప్రయోగశాల సహాయకుడు/పాఠశాల, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ III (కెమిస్ట్ మరియు మెటలర్జిస్ట్) తదితర పోస్టులు

మొత్తం ఖాళీలు: 1036
పనిస్థలం: భారతదేశంలోని వివిధ రైల్వే జోన్లు
నోటిఫికేషన్ నెంబర్: CEN 07/2024

పోస్టు పేరు – మొత్తం ఖాళీలు – వయోపరిమితి

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) – 187 పోస్టులు – 18-48 సంవత్సరాలు

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) – 338 పోస్టులు – 18-48 సంవత్సరాలు

చీఫ్ లా అసిస్టెంట్ – 54 పోస్టులు – 18-43 సంవత్సరాలు

జూనియర్ అనువాదకుడు (హిందీ) – 130 పోస్టులు – 18-36 సంవత్సరాలు

లైబ్రేరియన్ = 10 పోస్టులు – 18-33 సంవత్సరాలు ఇతర పోస్టులు వివరణ కోసం నోటిఫికేషన్ చూడండి

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అర్హతలు

• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT): సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ (కనీసం 50% మార్కులు) మరియు B.Edలో ఉత్తీర్ణత.
• ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ (50% మార్కులు) మరియు B.Ed లేదా DElEd.
• చీఫ్ లా అసిస్టెంట్: న్యాయశాస్త్రంలో డిగ్రీ (5 సంవత్సరాల అనుభవం అవసరం).
• లైబ్రేరియన్: లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ. ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు పొందండి.

వయోపరిమితి
కేటగిరీ కనిష్ట వయసు గరిష్ట వయసు
• జనరల్ 18 సంవత్సరాలు 33 సంవత్సరాలు (పోస్టు ఆధారంగా)
• SC/ST 18 సంవత్సరాలు 38 సంవత్సరాలు (5 సంవత్సరాల వయో సడలింపు)
• OBC 18 సంవత్సరాలు 36 సంవత్సరాలు (3 సంవత్సరాల వయో సడలింపు

ముఖ్యమైన తేదీలు:

• దరఖాస్తు ప్రారంభం: 07/01/2025
• దరఖాస్తు ముగింపు: 06/02/2025
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06/02/2025
• పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడండి వెంటనే అప్లై చేసుకోండి.


🛑Full Notification Pdf Click Here  

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

You cannot copy content of this page