KGBV మెరిట్ లిస్ట్ విడుదల వెంటనే ఇలా చెక్ చేసుకోండి | Andhra Pradesh KGBV District Wise Notification Merit List Out 2024 All Details in Telugu 

KGBV మెరిట్ లిస్ట్ విడుదల వెంటనే ఇలా చెక్ చేసుకోండి | Andhra Pradesh KGBV District Wise Notification Merit List Out 2024 All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGBV Merit list Out : సమగ్ర శిక్షా అభియాన్ (SSA) పరిధిలో, విజయనగరం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి కాంట్రాక్టు టీచర్లు మరియు పలు ఇతర 604 పోస్టుల కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంచుకున్న అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. అప్పుడే ఇందులో మీకు జాబ్ అనేది వస్తుంది.

భర్తీ చేస్తున్న పోస్టులు:
• అకౌంటెంట్
• CRT (కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్) – బయో సైన్స్
• CRT – ఇంగ్లీష్
• CRT – మ్యాథమెటిక్స్
• CRT – ఫిజికల్ సైన్స్
• CRT – సోషల్ సైన్స్
• CRT – తెలుగు
• పార్ట్ టైమ్ టీచర్
• PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) – కెమిస్ట్రీ
• PGT – సివిక్స్
• PGT – ఇంగ్లీష్
• PGT – ఫిజిక్స్
• PGT వొకేషనల్ – GFC (General Foundation Course)
• PGT వొకేషనల్ – MPHW (Multi-Purpose Health Worker)
• PGT వొకేషనల్ – PSTT (Pre-School Teacher Training)
• PGT – జువాలజీ
• వార్డెన్

మెరిట్ లిస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల అయింది. అభ్యర్థులు తమ మెరిట్ స్థాయి తెలుసుకోవడానికి సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేయవచ్చు లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్:
ఎంపికైన అభ్యర్థులు తగిన ఆధారాలను, విద్యార్హత ధృవపత్రాలను, క్యాస్ట్ సర్టిఫికేట్లు మరియు ఫోటోలతో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.

🛑KGBV Merit List direct link click here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page