ఆంధ్రప్రదేశ్  శిశు సంక్షేమ శాఖలో డాక్టర్, ఆయా ఉద్యోగాలు ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి | latest Andhra Pradesh Nandyal district notification Apply Now 

ఆంధ్రప్రదేశ్  శిశు సంక్షేమ శాఖలో డాక్టర్, ఆయా ఉద్యోగాలు ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి | latest Andhra Pradesh Nandyal district notification Apply Now 

District Women and Child Development and Women Empowerment Officer Notification : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అద్భుత అవకాశాలు! జిల్లా కలెక్టర్ ప్రకటన ప్రకారం, జిల్లాలో స్టేట్ అడాప్షన్ ఏజెన్సీ మరియు బాలసదనం పరిధిలోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయబడుతున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తక్షణమే దరఖాస్తు చేయవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టులు:

  1. డాక్టర్ (Part Time)
  2. ఆయా (Contract) – 5 పోస్టులు
  3. Educator (Part Time)
  4. Art & Craft cum Music Teacher (Part Time)
  5. PT Instructor cum Yoga Teacher (Part Time)

వయస్సు & సడలింపు:

అభ్యర్థుల వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్.సి., ఎస్.టి., బి.సి. అభ్యర్థులకు ఐదేళ్ళ వయస్సు సడలింపు ఉంటుంది. వికలాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుందని పేర్కొనబడింది.

దరఖాస్తు ప్రక్రియ:

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తేది 28.9.2024 నుండి 11.10.2024 మధ్య నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు మహిళా సాధికారత కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించవలెను. దరఖాస్తును సమర్పించడానికి పని దినాల్లో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు సమయం ఉంటుంది.

అవసరమైన పత్రాలు:

  1. విద్యార్హత ధ్రువపత్రం
  2. పని అనుభవ పత్రం
  3. కుల ధ్రువపత్రం
  4. పుట్టిన తేది ధ్రువపత్రం
  5. నివాస ధ్రువపత్రం
  6. పాస్ పోర్టు సైజ్ ఫోటోలు

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో నెల జీతం :

  • డాక్టర్ (Part Time): రూ. 9,930/-
  • అయా (Contract): రూ. 7,944/-
  • Educator (Part Time): రూ. 10,000/-
  • Art & Craft cum Music Teacher (Part Time): రూ. 10,000/-
  • PT Instructor cum Yoga Teacher (Part Time): రూ. 10,000/-

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎంపిక విధానం:

అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.

మరిన్ని వివరాల కోసం:

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం నంద్యాల జిల్లా అధికారిక వెబ్ సైట్ http://nandyal.ap.gov.in ని సందర్శించవచ్చు.

🔴Notification Pdf Click Here  

🔴Application Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page