Railway లో భారీగా 14298 పోస్టులు పెంచారు RRB NTPC టెక్నీషియన్ 2024 | Railway Recruitment Board technician job notification in Telugu apply online now

Railway లో భారీగా 14298 పోస్టులు పెంచారు RRB NTPC టెక్నీషియన్ 2024 | Railway Recruitment Board technician job notification in Telugu apply online now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC technician job Job Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2024 టెక్నీషియన్ నియామక ప్రక్రియలో భారీ అప్‌డేట్ వచ్చింది. మొత్తం 9,144 పోస్టులను 14,298కి పెంచి, అభ్యర్థులకు మరోసారి దరఖాస్తు మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. అప్లికేషన్ ప్రారంభం 02 అక్టోబర్ 2024 to అప్లికేషన్ చివరి తేదీ 16 October 2024 అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ నియామకానికి సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. మొదటగా 9,144 పోస్టులు ప్రకటించిన RRB, ఇప్పుడు ఆ సంఖ్యను 14,298కి పెంచింది. అభ్యర్థులకు దరఖాస్తు దిద్దుబాటు కోసం మరో అవకాశం ఇవ్వబడింది. నవంబర్ లేదా డిసెంబర్ 2024లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 10వ తరగతి పాస్ ఐటీఐ విద్యార్హతతో ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.

ఖాళీ వివరాలు:

పోస్టు ఖాళీలు
Technician Gr.-I 1,092
Technician Gr.-III 13,206


RRB NTPC పోస్టు మరియు విద్యార్హత:

Technician Gr.-I: బి.టెక్/డిప్లొమా/బి.ఎస్.సి సంబంధిత విభాగంలో.
Technician Gr.-III: 10వ తరగతి + ITI లేదా 12వ తరగతి (PCM).
నెల జీతం: టెక్నీషియన్ ఉద్యోగులకు నెలకు రూ. 25,000 – రూ. 35,000 జీతం ఉంటుంది.

నెల జీతం:
టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 45,000 నుంచి రూ. 1,12,000 మధ్య జీతం ఉంటుంది.

RRB NTPC ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 2, 2024
దరఖాస్తు ముగింపు: అక్టోబర్ 16, 2024

అప్లికేషన్ ఫీజు :-

సాధారణ వర్గం :500/-

SC, ST & దివ్యాంగులకు :- 250/-


ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ పరీక్ష


RRB NTPC ఎలా దరఖాస్తు చేయాలి:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లో దరఖాస్తు చేయవచ్చు

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం పూరించండి.
రుసుము చెల్లించండి.
దరఖాస్తు దిద్దుబాటుకు అవకాశం కల్పించబడుతుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

🔴RRB Technician Apply Link Click Here

🔴RRB Technician Reopen Notice Click Here

🔴RRB Technician Increase Vacancy List Click Here

🔴RRB Technician Notification Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

RRB టెక్నీషియన్ 2024 కోసం ఎన్ని ఖాళీలు ప్రకటించబడ్డాయి?
RRB టెక్నీషియన్ పోస్టుల సంఖ్య 9144 నుండి 14,298 కి పెంచబడింది.

RRB టెక్నీషియన్ 2024 పరీక్ష తేదీ ఎప్పుడు?
పరీక్ష తేదీ ఇంకా ప్రకటించబడలేదు, నవంబర్ లేదా డిసెంబర్ 2024లో నిర్వహించే అవకాశం ఉంది.

Leave a Comment

You cannot copy content of this page