10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu 

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":754751,"total_draw_actions":16,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":9,"draw":4},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"416398777017211","type":"ugc"}]}}

10574 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అర్హతలు 10th, ఇంటర్, డిప్లొమా Top 11 Govt Job Notification in Telugu 

Top 11 Government Notification : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రకాలుగా ఉద్యోగాలతో విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాల కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్ డిప్లమా ఎన్ని డిగ్రీ & BE, B. Tech పాసైన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి పూర్తిగా అప్లై ఆన్లైన్ లో చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిట్లో అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశం మళ్ళీ రాదు త్వరగా అప్లై చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఎన్టిపిసి ద్వారా 8113 పోస్టులు, భారత ప్రభుత్వం, క్యాబినెట్ సెక్రటేరియట్ (CS) ద్వారా 160  పోస్టులు, ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) లో 90 పోస్టులు, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ  లో 50 పోస్టులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లో కానిస్టేబుల్ డ్రైవర్ 545 పోస్టులు, మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ లో170 పోస్టులు, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 170 పోస్టులు, జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) లో జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్/జూనియర్ గా 90 పోస్టులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో 16 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ – ІТВР లో కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ 819 ఉద్యోగాల, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో వివిధ గ్రూప్ A, B & C పోస్ట్ మొత్తం పోస్ట్: 345 ఉద్యోగుల కోసం ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. 

1.రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ లో NTPC గ్రాడ్యుయేట్ స్థాయి (గూడ్స్ రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమ్. కమ్ టికెట్ సూపర్‌వైజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్ట్. కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్) 8113 పోస్టులు కోసం AP, TS (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴 Railway RRB NTPC Full Notification All Details Click Here  

2.భారత ప్రభుత్వం, క్యాబినెట్ సెక్రటేరియట్ (CS) లో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్లు (DFO) – టెక్నికల్ పోస్టులు తో అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴Cobinet Secretariat Full Notification All Details Click Here  

3.ఇండియన్ ఆర్మీ లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) పోస్టులు కోసం దరఖాస్తు Online లో చేయండి. 

🔴Indian Army TES Full Notification All Details Click Here

4.ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లో మేనేజ్‌మెంట్ ట్రైనీ  పోస్టులు కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయండి. 

🔴Indian Exim Bank Full Notification All Details Click Here  

5.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) లో కానిస్టేబుల్ డ్రైవర్ ఆన్లైన్లో ఇప్పుడే దరఖాస్తు  చేసుకోండి. మొత్తం 545 పోస్ట్లు. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత/ చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

🔴ITBP Full Notification All Details Click Here  

6. మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ లో AC రిఫ్రిజిరేషన్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఫిట్టర్/ ప్లానర్ ఎస్టిమేటర్/ పెయింటర్/ పైప్ ఫిట్టర్/ స్టోర్ కీపర్ & ఇతరలు చేస్తున్నారు. 

🔴MDL Full Notification All Details Click Here  

7.న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మొత్తం పోస్ట్: 170 పోస్ట్లు, అర్హత: గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ / MBA ఫైనాన్స్ / PGDM ఫైనాన్స్ / M.Com వయో పరిమితి 21 నుండి 30 సంవత్సరాలు / వయస్సు సడలింపు వర్తిస్తుంది. 

🔴NIACL Full Notification All Details Click Here  

8.జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) లో జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్/జూనియర్. ఇన్స్పెక్టర్ లో కోసం ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. 

🔴JCI Full Notification All Details Click Here

9.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టుల కోసం చివరి తేదీ: 29/09/2024 భారతీయుల అభ్యర్థుల నుంచి దరఖాస్తు సహానిస్తున్నారు. 

🔴Indian Air Force Full Notification All Details Click Here  

10.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ – ІТВР లో కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం 10th చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

🔴Full Notification All Details Click Here  

11.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో వివిధ గ్రూప్ A, B & C పోస్ట్ మొత్తం పోస్ట్: 345 పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ  అర్హత తో డైరెక్టర్ పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తున్నారు. 

🔴BIS Full Notification All Details Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *