TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు  

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":550003,"total_draw_actions":15,"layers_used":2,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"addons":12,"draw":5},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false,"used_sources":{"version":1,"sources":[{"id":"387149532022211","type":"ugc"},{"id":"416398777017211","type":"ugc"}]}}

TGNPDCL Notification : విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ కాళీ వివరాలు  

TGNPDCL Jobs Notification : తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రస్తుతం ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 1284 ఉద్యోగాలను సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో కూడా 2,260 ఉద్యోగాలు త్వరలో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు  

🔥పోస్టులు వివరాలు: అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానికల్ – 11 ఉద్యోగాలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ -07 ఉద్యోగాలు, సబ్ ఇంజనీర్ 30 ఉద్యోగాలు జూనియర్ లైన్మెన్ 2260 ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేశారు.  

🔥పోస్టుల ఖాళీలు: మొత్తం ఖాళీలు 2260 పోస్టులు ఉన్నాయి  

🔥అర్హతలు: పోస్ట్ ను అనుసరించి టెన్త్ క్లాస్, ఐటిఐ, డిప్లమా BE. బి టెక్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 

🔥జీతం : పోస్టులు కు 25,000/- to 50,000/- నెల జీతం ఇస్తారు. 

🔥ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. 

🔥దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

🔴Notification Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *