Mega Job Mela : 10th అర్హతతో SBI Life Insurance లో కొత్తగా జాబ్ మేళా
Latest Mega Job Mela Requirement in Telugu : నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో KL గ్రూప్స్, Modern Veer Rays Force PVt Ltd & SBI Life Insurance కంపెనీలలో ఇంటర్వ్యూ కి వెళ్తే డైరెక్ట్ జాబ్ ఇస్తారు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో అసోసియేట్స్, Security Guards & Development Manager ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Mega job Mela Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ govt. iti college payakaraορετα αναkapalli dist ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2024 |
వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | రూ. 18,000/- to 30,000/- |
దరఖాస్తు ఫీజు | 0/-. |
ఎంపిక విధానము | రుసుము లేదు |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 320 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 18,000/- to 30,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: లేదు
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు SSC, ఇంటర్ to Any డిగ్రీ పైన అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
Job Mela లొకేషన్ :- GOVT. ITI COLLEGE PAYAKARAΟΡΕΤΑ ΑΝΑKAPALLI DIST.
Jobmela Date :- 13/09/2024.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🔴Registration Link Click Here