BIS Jobs: భారీగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలు.. అర్హతలు ఇవే…

BIS Jobs: భారీగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో సెక్రటేరియట్ అసిస్టెంట్ ఖాళీలు.. అర్హతలు ఇవే.. 

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లో గ్రూప్ ఏ, బీ, సీలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Bureau of Indian Standard (BIS) లో అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు ఎన్ని డిగ్రీ & డిప్లమా చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

ఈ నోటిఫికేషన్లు మొత్తం 340 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ https://bis.gov.in ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ చివరితేదీ: సెప్టెంబర్ 30, 2024. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఇతర రకాల అప్లికేషన్‌లు అంగీకరించబడవు.

BIS లో దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రారంభం తేదీ: 09 సెప్టెంబర్, 2024 (00:00గం) నుండి ఆన్లైన్ చివరి తేదీ 30 సెప్టెంబర్, 2024 అర్ధరాత్రి వరకు12.00 లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.  అర్హత అనుభవం, సాధారణ సూచనలు మొదలైన వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు/సమాచారం కోసం దయచేసి BIS వెబ్‌సైట్‌ని సందర్శించండి. అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాం. 

SHORT NOTIFICATION DOWNLOAD  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page