Fireman Jobs : 12th అర్హతతో ఫైర్ మాన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CISF Constable Fireman Recruitment 2024 Latest CISF Jobs Notification in Telugu Apply Now 

Fireman Jobs : 12th అర్హతతో ఫైర్ మాన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CISF Constable Fireman Recruitment 2024 Latest CISF Jobs Notification in Telugu Apply Now 

ముఖ్యాంశాలు :- 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో లో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.

•భారీగా 1130 ఫైర్ మాన్ ఉద్యోగాలు.

•నెల జీతం రూ.21,700/- to రూ.69,100/- మధ్య పొందవచ్చును. 

•అర్హత కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

•అప్లికేషన్ చివరి తేదీ :30/09/2024.

CISF Central Industrial Security Force Fireman Requirement in Telugu :  నిరుద్యోగులకిశుభవార్త… కేవలం 12 క్లాస్ పాస్ అయినా అభ్యర్థులు…ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కాన్స్‌టేబుల్/ఫైర్ పోస్టుల భర్తీకి భారతీయ పురుష పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ మీరు నెల జీతం రూ.21,700/- రూ.69,100/-తో నెల జీతం పొందుతారు. ఆన్లైన్ అప్లై చివరి తేదీ : 30/09/2024 (23:00 PM) అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. 

మనకు ఈ నోటిఫికేషన్ CISFలో కానిస్టేబుల్/ఫైర్ మాన్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. CISFలో నోటిఫికేషన్ లో 1130 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. CISF లో నాటికి 18-23 సంవత్సరాలు. అభ్యర్థులు 01/అక్టోబర్ /2001 కంటే ముందు మరియు 30/సెప్టెంబర్ /2006 తర్వాత జన్మించి ఉండకూడదు. 

CISF Constable Fireman పోస్టులు అనుసరించి రూ.21,700/- to రూ.69,100/- వరకు నెల జీతం ఇస్తారు. చెల్లించవలసిన రుసుము: రూ. 100/- (రూ. వంద మాత్రమే). SC, ST & ఎసం వాళ్లకు ఫీజు లేదు.  అభ్యర్థి కేవలం 12 క్లాస్ పాస్ సైన్స్ సబ్జెక్ట్‌ లో అయితే చాలు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

అభ్యర్థుల ఎంపిక విధానము ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష (OMR/CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. CISF Central Industrial Security Force అధికారిక https://cisfrectt.cisf.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లో సమర్పించాలి.  

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ప్రారంభం తేదీ : 31/08/2024 & చివరి తేదీ : 30/09/2024 మీరు అర్హులు అయితే తొందరగా అప్లై చేసుకోండి.  

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🔴Official Website Click Here  

🔴Apply Link Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page