10th అర్హతతో ఫుడ్ డిపార్ట్మెంట్ లో భారీగా జాబ్స్ || Bureau of Indian Standards job notification All Details in Telugu
BIS Notification 2024 in Telugu :- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ, భారత ప్రభుత్వం) లో కింది పోస్టులలోని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొత్త నోటిఫికేషన్ విడుదల.
BIS Notification 2024 Vacancy
పోస్టుల ఖాళీలు:
345 పోస్టులు ఉన్నాయి
పోస్టులు వివరాలు:
అసిస్టెంట్ డైరెక్టర్
వ్యక్తిగత సహాయకుడు
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
అసిస్టెంట్ (కంప్యూటర్
స్టెనోగ్రాఫర్
సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్
జూనియర్ సక్రటేరియట్ అసిస్టెంట్
టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి
అర్హతలు:
10+ఐటి, డిప్లమా & ఎన్ని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
35 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి.
జీతం :
నెలకు 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ :
కేవలం ఒకే రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ www.bis.gov.in మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
09.09.2024
అప్లికేషన్ చివరి తేదీ :
30.09.2024