Postal Jobs : పోస్టల్ శాఖలో 10th అర్హతతో పోస్టల్ GDS స్పెషల్ డ్రైవ్ రిక్రూమెంట్ | Postal GDS Special Recruitment Apply Online
Postal Gramin Dak Sevak GDS Special Notification 2024 : నిరుద్యోగులకు శుభవార్త పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పొందాలనుకున్న అభ్యర్థులకు మంచి శుభవార్త రావడం జరిగింది. 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్లో స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసుకుంటే రోజు 4 గంటలు మాత్రమే పని ఉంటుంది. పోస్టల్ జిడిఎస్ స్పెషల్ డ్రైవ్ కోసం సెప్టెంబర్ నాలుగు లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి ఓపెన్ చేయడం జరిగింది. ఎడిటింగ్ మరియు కొత్తగా అప్డేట్ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
పోస్టల్ జిడిఎస్ అప్లై చేరుకున్న అభ్యర్థులకి సరిపోతుంది. అలానే మనకు చూసుకుంటే 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలు మించి వయసు కలిగి ఉండరాదు. లాస్ట్ మంత్ మనకు అందరికీ తెలిసిందే 44, 228 పోస్ట్ కు సంబంధించినటువంటి గడువు పూర్తయి ఇందులో మొదటి మెరిట్ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మణిపురికి సంబంధించినటువంటి చేసుకోవాలని ఆన్లైన్ పోర్టల్ అయితే ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ లో మూడు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & గ్రామీణ బ్యాంక్ సేవకు ఉద్యోగాలతే ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు కేవలం నూరు రూపాయలు మాత్రమే ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ, PWD, మహిళలకు అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అప్లికేషన్ ప్రారంభం 30/08/2024 నుంచి దరఖాస్తు చివరి తేదీ 03/09/2024 అయితే ఉంటుంది.
🔴Notification Pdf Click Here