Compassionate Appointments Jobs Requirement 2021
»ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు మంత్రి పేర్ని నాని కలెక్టరేట్ (మచిలీపట్నం).
»ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలను చేపడతామని రవా ణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటిం చారు.
»కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన ఇంటికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.
»కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విజయవాడ, పామర్రు, మచిలీ పట్నం తదితర ప్రాంతాల అభ్యర్థులు తమకు సత్వర న్యాయం చేయాలంటూ మంత్రికి విన్నవించుకున్నారు.
»రాష్ట్రవ్యాప్తంగా 910 మంది ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. మంత్రి స్పందిస్తూ.
»ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుం బసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, సంస్థలో ఆర్థిక సమస్యలు సర్దుబాటు కాగానే నియామ చేపడతామని హామీ ఇచ్చారు.
»ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకూ కారుణ్య నియా మకాల భర్తీ చేయాల్సి ఉందన్నారు.
»అర్హత మిగిలిన వివరాలు కింద పిడిఎఫ్ ఇచ్చాడో చూడండి