Govt Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సివిలియన్ ఉద్యోగ నియామకాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం | Air Force  Civilian Posts LDC, Typist & Driver  Notification Out, Apply Online by 1st September   – Telugu Jobs Point 

Govt Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సివిలియన్ ఉద్యోగ నియామకాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానం | Air Force  Civilian Posts LDC, Typist & Driver  Notification Out, Apply Online by 1st September   – Telugu Jobs Point 

Air Force Direct Recruitment of Group ‘C’ Civilian Posts in IAF Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త, భారతీయ వాయుసేన/ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAFలో గ్రూప్ ‘C’ సివిలియన్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్ & డ్రైవర్ క్రింద పేర్కొన్న పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. IAF లో 182 భర్తీ కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అప్లికేషన్ ప్రారంభం 03 ఆగష్టు 2024 అలానే అప్లికేషన్ చివరి తేదీ 01 సెప్టెంబర్ 2024 వరకు అయితే తీసుకుంటున్నారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారతీయ వాయుసేన/ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAFలో గ్రూప్ ‘C’ సివిలియన్ ఉద్యోగుల కోసం రిక్రూమెంట్ జారీ చేసింది. ఈ కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ కి అర్హత, వయస్సు, నెల జీతం మరిన్ని వివరాలకు కూడా ఇవ్వడం జరిగింది. 

Air Force  Civilian Posts LDC, Typist & Driver Notification 2024 in Telugu 

• ప్రారంభం తేదీ  : 03 August 2024

• చివరి తేదీ : 01 September 2024

• రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక 

దరఖాస్తు రుసుము 

•UR/OBC/EWS – 0/-

•SC/ST/ PH –  0/- 

IAF LDC, Typist & Driver Notification 2024 Age Limits

నోటిఫికేషన్ నాటికి 01/08/2024 

•కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

•గరిష్ట వయసు  : 25 సంవత్సరాలు 

•వయోపరిమితి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది.

IAF LDC, Typist & Driver Vacancy Overview  

IAF182 పోస్టులు నెల జీతం రూ.18,000/- to రూ.81,100/- మధ్య నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. 

•విద్యా అర్హత  :- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10th, ఇంటర్మీడియట్ పాస్ అని అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

Air Force  Civilian Posts LDC, Typist & Driver అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :- 

•తాజా ఫోటోగ్రాఫ్ & సంతకం  

వయసు ధ్రువీకరణ  పత్రం లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్  

•ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ 

•విద్యా అర్హత సర్టిఫికెట్స్ 

•కుల ధ్రువీకరణ పత్రం

•ఆదాయ ధ్రువీకరణ పత్రం 

•నివాసన ధృవీకరణ పత్రం 

అభ్యర్థులు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

IAF LDC, Typist & Driver selection process  

•రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

ఎలా అప్లై చేసుకోవాలి: 

•ఆన్లైన్ https://indianairforce.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•IAF LDC, Typist & Driver వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 ముఖ్యమైన లింకు

🔴Application Pdf ఇక్కడ క్లిక్ చేయండి   

🔴2nd Application Pdf ఇక్కడ క్లిక్ చేయండి  

🔴నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

🔴 అధికార వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    

•IAF LDC, Typist & Driver vacancy 2024 in Telugu FAQ

Q- ఇండియన్ ఎయిర్ ఫోర్సులో సివిల్ ఉద్యోగాల కోసం off లైన్ లో అప్లికేషన్ ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది.

సమాధానం :- 03/08/2024

Q.IAF LDC, Typist & Driver ఎలా దరఖాస్తు చేసుకోవాలి. 

సమాధానం :- వివిధ రకాల స్టేషన్ లో ఖాళీలు అయితే ఉన్న ఎక్కడ అర్హులు అయితే మాత్రం అక్కడ అడ్రస్ వల్ల అప్లై చేసుకోవాలి.  

Q.IAF LDC, Typist & డ్రైవర్ లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు? 

సమాధానం:- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగములో మొత్తం 182 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

Q. ఈ IAF LDC, Typist & Driver నోటిఫికేషన్ కి అన్నిజిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 

సమాధానం :- ఈ నోటికి ఎపికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది ఇందులో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page