Telangana Job Calendar 2024- 25 : భారీగా రెండు లక్షల ఉద్యోగాల – Telugu Jobs Point 

Telangana Job Calendar 2024- 25 : భారీగా రెండు లక్షల ఉద్యోగాల – Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Government Job : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, భారీగా తెలంగాణలో 2 లక్షల పైన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. తెలంగాణ జాబ్ కేలండర్  అక్టోబర్-24 నుచి నవంబర్-25 మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అర్హత విషయం చూసుకున్నట్లయితే 10th, 12th, ఐటి, డిప్లమా,ఎన్ని డిగ్రీ, B. Ed ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ II, TGTRANSCO, TGNPDCL, గెజిటెడ్ కేటగిరీ- ఇంజనీరింగ్ సర్వీసెస్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష, Group 1, గెజిటెడ్ స్కేల్ ఇతర వృత్తిపరమైన సేవలు (సమూహాల్లో చేర్చబడలేదు, పాఠశాల విద్యా శాఖలో ఉపాధ్యాయుల DSC, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీల్లో అకడమిక్ పోస్టులు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు మరియు తత్సమాన పోస్టులు, గ్రూప్ IV, వివిధ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులలో ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 

తెలంగాణ జాబ్ కేలండర్  అక్టోబర్-24 నుచి నవంబర్-25 Telangana job calendar 2024-25 

పై విధంగా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఈ జాబ్ పొందాలని అభ్యర్థులు కచ్చితంగా బాగా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. అనగా రాత పరీక్షలు మంచిగా ప్రిపేర్ అయ్యారు అంటే ఈ జాబ్స్ అనేది మీరు పొందుపడతారు. 

Leave a Comment

You cannot copy content of this page