Work From Home Jobs 2024 : మొబైల్ ఉంటే చాలు నెల జీతం 33000 వస్తుంది APNA App Inside Sales Associates Recruitment 2024 All Details in Telugu Apply Online Now 

Work From Home Jobs 2024 : మొబైల్ ఉంటే చాలు నెల జీతం 33000 వస్తుంది APNA App Inside Sales Associates Recruitment 2024 All Details in Telugu Apply Online Now 

Work From Home Jobs  :- ఇంటికాడ ఉండి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి శుభవార్త, ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Apna  App నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం రావడం జరిగింది. APNA App లో Inside Sales Associates Jobs  దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని 4 to 5 hours జాబ్   చేయవచ్చు. ఆసక్తికరమైన  అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Apna App   సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో Inside Sales Associates జాబ్స్ ఉన్నాయి 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే  మీరు Any డిగ్రీ పాస్ అయ్యి తెలుగులో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం కలిగి ఉండాలి. పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి.  పార్ట్ టైమ్ అసోసియేట్‌లుగా పని చేయండి. మీకు నచ్చిన ప్రదేశం నుండి పని చేయండి. 

బాధ్యతలు

1. ఇన్‌బౌండ్ లీడ్ ఫాలో-అప్ మరియు అవుట్‌బౌండ్ కోల్డ్ కాల్‌లు మరియు ఇమెయిల్‌ల ద్వారా కొత్త విక్రయ అవకాశాలను పొందండి

2. కస్టమర్ అవసరాలు మరియు అవసరాలను అర్థం చేసుకొని వాళ్లకి ఆన్సర్ ఇవ్వాలి.

3. తదుపరి అభివృద్ధి మరియు మూసివేత కోసం తగిన సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు అర్హత పొందిన అవకాశాలను రూట్ చేయండి

4. అమ్మకాలను మూసివేయండి మరియు నెలవారీ ఆదాయ లక్ష్యాలను సాధించండి

5. ఖాతాలను పరిశోధించండి, ముఖ్య ఆటగాళ్లను గుర్తించండి మరియు ఆసక్తిని సృష్టించండి

6. మీకు కేటాయించిన ఖాతాలలో మీ అవకాశాల డేటాబేస్‌ను నిర్వహించండి మరియు విస్తరించండి

7. అధిక విలువ గల అవకాశాలకు సమర్థవంతమైన ఆన్‌లైన్ డెమోలను నిర్వహించండి

8. సోమవారం నుండి శనివారం వరకు పని చేయడం – ఆదివారం స్థిరపడింది.

అవసరాలు

1. బలమైన ఫోన్ ఉనికి మరియు రోజుకు డజన్ల కొద్దీ కాల్‌లను డయల్ చేసిన అనుభవం

2. అద్భుతమైన శబ్ద మరియు వ్రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు

3. బలమైన వినడం మరియు ప్రదర్శన నైపుణ్యాలు

4. మల్టీ టాస్క్, ప్రాధాన్యత మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం.

లాభాలు

జీతం: 4 LPA + ప్రోత్సాహకాలు

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు Maximum 40 నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Apna App సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 33,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ Inside Sales Associates జాబ్ అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

ఎంపిక విధానం:

🔹ఆన్‌లైన్ రాత పరీక్ష 

🔹వీడియో అసెస్‌మెంట్

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ Inside Sales Associates జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ Website https://careers.apna.com ద్వారా అప్లై చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Online Apply Link Click Here

🛑ARCI Notification 2023 | Latest Govt Vacancy:- హైదరాబాద్ బాలాపూర్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) లో సొంత రాష్ట్రంలో అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్  ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ARCI నోటిఫికేషన్ ఆన్లైన్లో  చివరి తేదీ 26-08-2024.ఈ నోటిఫికేషన్లు మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *