AP Jobs : రాత పరీక్షలు లేకుండా    108 అంబులెన్స్ లో ఉద్యోగాలకై నోటిఫికేషన్ | ap jobs 108 ambulance vehicle job notification ||  Latest jobs in Telugu 

AP Jobs : రాత పరీక్షలు లేకుండా    108 అంబులెన్స్ లో ఉద్యోగాలకై నోటిఫికేషన్ | ap jobs 108 ambulance vehicle job notification ||  Latest jobs in Telugu 

Telugu Jobs Point :- Andhra Pradesh jobs 108 ambulance vehicle job notification : – నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ 108 అంబులెన్సుల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా (ఈఎంటీ) దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

108 ambulance vehicle recruitment in Telugu 

నెల జీతం :- నియమితులైన లా ఈఎంటీ ఉద్యోగాలకు గౌరవ వేతనం నెలకు రూ.28,500/- 

వయోపరిమితి  : 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

అర్హత : అర్హత బీఎస్సీ బయాలజీ, బీజెడ్సీ, బీఎస్సీ నర్సింగ్, బయో కెమిస్ట్రి, మైక్రోబయాలజీ, బీఫార్మసీ కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.  

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం  :- అభ్యర్థులు తమ బయోడేటాను గుంటూరు డీఎంహెచ్ కార్యాలయం రెండో ఫ్లోర్లోని 108 ఆఫీసులో అందజేయాలని సూచించారు. వివరాలకు 9121892889 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. 

ఉద్యోగం చేయవలసిన స్థలం పేరు : మంగళగిరి, కొల్లిపర, కాకుమాను, వట్టిచెరుకూరు, తాడేపల్లి, తెనాలి, తుళ్లూరు, తాడికొండలలో ఎంపికైన వారు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Important Notification Links 

🔴Notification Pdf Click Here

Leave a Comment

You cannot copy content of this page