Anganwadi Jobs : భారీగా అంగన్వాడీ కేంద్రాలలో 9000 ఉద్యోగాల
Anganwadi Vacancy 2024 in Telugu : TS లో మహిళలకు గుడ్ న్యూస్, త్వరలో 9000 ఉద్యోగాలకు రానున్నది. ICDS ప్రాజెక్టులో కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి సహాయక పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో పదవి విరమణ, పదోన్నతి & కొంతమంది నిలిచిపోవడం కారణంగా దాదాపుగా 9000 పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు వర్తిస్తున్నారు.
వీటి అన్నిటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కార్యచరణ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వం. ప్రస్తుతం అనుమతి వచ్చిన వెంటనే జిల్లా వారిగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగాల ప్రకటించాలని జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 35700అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాయి ఒక్కొక్క కేంద్రంలో ఉపాధ్యాయురాలు తో పాటు సహాయకులు ఉంటారు గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పని చేస్తున్న వారికి సూపర్వైజర్ పని ఉన్నది రావడం వల్ల అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటికీ భర్తీ చేయాలని ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేయనున్నది.
అంగనవాడి ఉద్యోగులకు అర్హతలు ఇవే
వీటిని ప్రకారం టీచర్తో పాటు హెల్పoర్ నియామకాలు అయ్యేవరకు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలని గతంలో అంగన్వాడీ టీచర్ పోస్ట్ కోసం కనీసం పదవ తరగతి పాస్ అయి ఉన్న నిబంధనలు ఉండేవి ఈసారి బయోపరిమితి 18 to 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది.
అలాగే 65 ఏళ్ల దాటిన తర్వాత వారికి సేవలు వినియోగించుకోకూడదు. చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్ట్ కి 50% పదోన్నతి తర్వాత భర్తీ చేయాలి ఇందులో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్ల నిబంధనలు అనుగుణంగా నిర్మించాలి.
అయితే ప్రస్తుతం ఒక సహాయక పోస్టులు పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస విద్యా అర్హత లేకపోవడంతో టీచర్ పోస్ట్ పార్టీకి ప్రభుత్వం నిర్ణయాలు మేరకు వివరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. మరిన్ని ఇలాంటి వివరాల కోసం మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
జీతభత్యాలు:
- అంగన్వాడి టీచర్ -11,500/-
- అంగన్వాడి మినీ అంగన్వాడి టీచర్
- అంగన్వాడి హెల్పర్ -7000/- నెల జీతం ఇస్తారు.
అంగన్వాడి జాబ్స్ కావలసిన డాక్యుమెంట్ వివరాలు :-
- పుట్టిన తేదీ, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఎస్సీ ఎస్టీ అయినట్లయితే స్టడీ సర్టిఫికేట్
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- తాజాగా తీసుకున్న passport size ఫోటో
IMPORTANT LINKS
🔴Anganwadi Application Pdf Click Here