రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది
రైతు రుణమాఫీ : తెలంగాణ రైతు రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శక విడుదల చేయడం జరిగింది భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2003 మధ్యలో తీసుకున్న రుణాలు మాటివి వర్తిస్తుంది తెలియజేయడం జరిగింది ఎందుకు రేషన్ కార్డు ప్రభుత్వం తప్పనిసరి అని తెలియజేయడం జరిగింది.
రెండు లక్షల రుణమాఫీ అమలు ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోండి ప్రతి బ్యాంకులో నోడల్ అధికారి డిజిటల్ సంతకం చేయవలసి ఉంటుంది. ఈ అధికారి బ్యాంకులో వ్యవసాయ శాఖ సంచాలకుల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించడం జరుగుతుంది.
రైతు రుణమాఫీ నేరుగా అకౌంట్లో డబ్బులు :- రైతు రుణమాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసినదే, అయితే పంట రుణమాఫీ సొమ్ము నేరుగా లబ్ధిదారి రుణాల రుణాలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలియజేయడం జరిగింది.
రుణమాఫీ వీరికి వర్తించదు :-
తెలంగాణలో రీషెడ్యూల్ చేసినవాకు రుణాలకు రెండు లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో, పీ ఏ సీ ఎస్ నుంచి రుణాలు తీసుకుంటే రుణమాఫీ అవుతాయి. SHG, JLG, RMG, LECS రుణాలకు వర్తించవని తెలియజేయడం జరిగింది. రుణమాఫీ పై రైతులకు ఏదైనా సందేశాలు ఉన్నట్లయితే ప్రత్యేక వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని తెలియజేయడం జరిగింది.