10th అర్హత తో Airport లో జాబ్స్ |Airport Jobs Telugu | AIASL Recruitment 2024 Latest 10th Class Jobs Notification Apply Now 

10th అర్హత తో Airport లో జాబ్స్   | Airport Jobs Telugu | AIASL Recruitment 2024 Latest 10th Class Jobs Notification Apply Now 

July 01, 2024 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIASL Recruitment 2024 vacancy in Telugu : అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) లో రాత పరీక్షలు లేకుండా 19 రకాల ఉద్యోగాలు కోసం అర్హులైన మహిళా మరియు పురుషులు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

నిరుద్యోగులకు శుభవార్త, అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL)  కింద (3256) వివిధ పోస్టుల భర్తీకి ఎయిర్పోర్ట్  కార్యాలయం లో టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్, డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్, డ్యూటీ మేనేజర్ – ప్యాసింజర్, జూనియర్ ఆఫీసర్-టెక్నికల్, డ్యూటీ ఆఫీసర్ కార్గో, జూనియర్ ఆఫీసర్ & ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ చివరి డేట్ 12.07.2024 & 16.07.2024 (09:30 గంటల వరకు 12:30 గంటలు) ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ కానీ వెళ్లినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. కేవలం పదో ఇంటర్వ్యూ పోయినట్లయితే జాబ్ అనేది వస్తుంది.అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లో అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ పేరు అల్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) కింద పోస్టుకు రిక్రూట్‌మెంట్-2024
వయసు  18 to 55 Yrs 
నెల జీతము  రూ.24,540/- to to రూ.70,000/-
మొత్తం పోస్టులు  3256
దరఖాస్తు ఫీజుNil/-
విద్యా అర్హత10th, ITI, డిప్లమా & Any డిగ్రీ 
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా 
ఉద్యోగ స్థానంఆల్ ఇండియా
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://www.aiasl.in/

పోస్టులు పేరు : టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్, డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ – ప్యాసింజర్, డ్యూటీ మేనేజర్ – ప్యాసింజర్, జూనియర్ ఆఫీసర్-టెక్నికల్, డ్యూటీ ఆఫీసర్ కార్గో, జూనియర్ ఆఫీసర్ & ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అర్హత: పోస్టులను 10th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హత  కలిగిన అభ్యర్థులు  అప్లై చేసుకోవచ్చు.

💥వయోపరిమితి: వయస్సు:-కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి.

💥దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.500/- (రూ. ఐదు వందలు మాత్రమే) “AI ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్”కి అనుకూలంగా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. ముంబై. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన మాజీ సైనికులు/ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

💥ఆన్‌లైన్ అప్లికేషన్ 01.07.2024న ప్రారంభించబడుతుంది.

💥ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 12.07.2024 ఇంటర్వ్యూ.

💥జీతం: నెలకు రూ.24,540/- to రూ.70,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://www.aiasl.in/

💥ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటన మా కంపెనీలో ప్రచురించబడుతోంది. వెబ్‌సైట్, కాబట్టి దయచేసి మా కంపెనీ వెబ్‌సైట్ www.aiasl.inని సందర్శించండి.

=====================

 Important Links:

🔴Notification Full Details PDF Click Here

🔴Official Website Click Here     

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *