Free Jobs : జిల్లా కరెంట్ ఆఫీస్ లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | IGCAR DAE Pharmacist, Nurse & Assistant Recruitment 2024 | Free Job In Telugu 

Free Jobs : జిల్లా కరెంట్ ఆఫీస్ లో పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | IGCAR DAE Pharmacist, Nurse & Assistant Recruitment 2024 | Free Job In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍కేవలం 12th అర్హతతో ఆ పై చదివిన  వాళ్లు వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి

📍సైంటిఫిక్ ఆఫీసర్,టెక్నికల్ ఆఫీసర్, నర్సు, ఫార్మసిస్ట్, సాంకేతిక నిపుణుడు & టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.21,700/- to రూ.78,800/- మధ్య ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 30 June 2024.

IGCAR DAE Pharmacist, Nurse & Assistant Recruitment 2024 Latest Job Notification In Telugu  : భారత ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్  యూనిట్‌లలో కింది పోస్టులకు నియామకం కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 91 పోస్టుల కోసం ముగింపు తేదీ: 30/06/2024 23:59 PM లోపు దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి Apply చేయాలనుకునే వారు Online https://www.igcar.gov.in/ లింక్ ద్వారా అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ IGCAR DAE Pharmacist, Nurse & అసిస్టెంట్ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, నర్సు, ఫార్మసిస్ట్, సాంకేతిక నిపుణుడు & టెక్నీషియన్ లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల వయోపరిమితి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 Yrs SC/ST వారికి 5 Yrs మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th, మరియు డిప్లమా & B.Sc లో కనీసం 60% మార్కులు (న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ)  కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.21,700/- to రూ.78,800+NPA/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీ రూ.100/- to రూ.300/-, దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థి అతను/ఆమె లో పేర్కొన్న అన్ని అర్హత షరతులను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు సరైన సమాచారాన్ని పూరించారని నిర్ధారించుకోవాలి.   

ప్రిలిమినరీ టెస్ట్, ట్రేడ్‌, స్కిల్స్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website https://igcar.onlinereg.in/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి IGCAR DAE Pharmacist, Nurse & Assistant వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ 01-06-2024. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ- 30-06-2024. IGCAR DAE వెబ్‌సైట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. 

Important Links:

🔰Notification Pdf Click Here 

🔰Official Website Visit Click Here     

🔰Apply Online Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page