Singareni Jobs : 10+ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో  సింగరేణి నుండి కొత్త ఉద్యోగ నియామకం  కోసం నోటిఫికేషన్ | Singareni Assistant Foreman Trainee Recruitment 2024 for 327 SCCL Notification Out, Apply Online Now 

Singareni Jobs : 10+ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో  సింగరేణి నుండి కొత్త ఉద్యోగ నియామకం  కోసం నోటిఫికేషన్ | Singareni Assistant Foreman Trainee Recruitment 2024 for 327 SCCL Notification Out, Apply Online Now 

SCCL Assistant Foreman Trainee Requirement 2024 Vacancy in Telugu : సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (E&M), మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) E-2, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్‌మాన్ ట్రైనీ (మెకానికల్), ఫిట్టర్ ట్రైనీ & ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉద్యోగుల అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రారంభం తేదీ : 10 జూన్ 2024 చివరికి తేదీ : 29 జూన్ 2024. SCCLలో కింది ఎగ్జిక్యూటివ్ & నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Singareni Assistant Foreman Trainee Recruitment  2024 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) రిక్రూట్‌మెంట్‌ 2024
వయసు  18 to 35 Yrs 
నెల జీతము  రూ. 40,000/- to రూ 2,80,000/- నెలకు
దరఖాస్తు ఫీజు100/- to 1000/-.
విద్యా అర్హత10+ITI, డిప్లొమా, B.E/B.Tech/ BSc (Engg.) పాస్ చాలు 
ఎంపిక విధానమురాత పరీక్ష  
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
Website Link www.scclmines.com

Latest Singareni Assistant Foreman Trainee  Recruitment 2024 SCCL Notification Eligibility Education Qualification And Age Details

ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగ నియమాకాలకు దరఖాస్తు ఆహ్వానం. 

ఉద్యోగాలు వివరాలు 

SCCLలో కింది ఎగ్జిక్యూటివ్ & నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ (మేనేజ్‌మెంట్ ట్రైనీ (E&M), మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) E-2, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్‌మాన్ ట్రైనీ (మెకానికల్), ఫిట్టర్ ట్రైనీ & ఎలక్ట్రీషియన్ ట్రైనీ) పోస్టుల రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ రిక్రూమెంట్ 327 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

వయస్సు 15.05.2024 నాటికి లెక్కించబడుతుంది.  

•కనిష్టంగా 18 సంవత్సరాలు 

•గరిష్టంగా 30 సంవత్సరాలు

అయితే, SC, ST, BC అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది).

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 40,000/- to రూ 2,80,000/- వరకు నెల జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము:

i.రూ. 1000/- అభ్యర్థులు చెల్లించాలి (ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ. 100/- మరియు పరీక్ష రుసుము కోసం రూ. 900/-)

ii.SC/STకి చెందిన అభ్యర్థులు మరియు SCCL ఉద్యోగులకు పరీక్ష రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 100/-. అయితే వారు ఆన్‌లైన్ దరఖాస్తును చెల్లించాలి

iii.దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించబడుతుంది. అభ్యర్థి ఏదైనా తప్పు ఖాతాలో రుసుమును జమ చేసినట్లయితే SCCL బాధ్యత వహించదు. 

విద్యా అర్హత  :

పోస్టును అనుసరించి అభ్యర్థికి 10+ITI, డిప్లొమా, B.E/B.Tech/ BSc (Engg.) పాస్ చాలు 

ముక్యమైన తేదీలు

30 జులై 2024 నాటికీ 

*ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 10 జూన్ 2024.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 29 జూన్ 2024

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ 

పై పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి అనుసరించాల్సిన దశలు:

1. SCCL వెబ్‌సైట్ http://www.scclmines.comని సందర్శించండి హోమ్‌పేజీలో 

2. అందుబాటులో ఉన్న “కెరీర్స్” లింక్‌పై క్లిక్ చేయండి.

3.ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ 10/06/2024 నుండి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.00 గంటల నుండి. 

4.ఆన్‌లైన్ దరఖాస్తును 29/06/2024న సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవచ్చు వెబ్‌సైట్ మూసివేత)

5. మంది అభ్యర్థులు డేటాను విజయవంతంగా సమర్పించిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవాలి

గమనిక: అభ్యర్థులు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సిన అవసరం లేదు.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link  Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page