Anganwadi News : 65 సంవత్సరాలు దాటిన అంగనవాడీలు ఇంటికి పూర్తి వివరాలు 

Anganwadi News : 65 సంవత్సరాలు దాటిన అంగనవాడీలు ఇంటికి పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

లేటెస్ట్ న్యూస్ : 60 ఏళ్ల నిండిన అంగనవాడిలో సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీనిపైన  నిర్ధారణ కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్వీస్ బెనిఫిట్స్ కింద టీచర్ కు 1 లక్ష రూపాయలు హెల్పర్ కు 50,000 ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల ఆఖరి నాటికి 65 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు & హెల్పర్లు లిస్ట్ పంపాలని ఉమెన్ డెవలప్మేనిట్ అండ్ చైల్డ్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జిల్లా సంక్షేమ అధికారి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 

ఈ మేరకు అధికారులు 65 వయసు నిండిన అంగనవాడి లిస్టు తయారుచేసి స్టేట్ ఆఫీసుకు పంపించాలని తెలియజేయడం జరిగింది. అయితే పూర్వకాలంలో 5th క్లాసు టీచర్ పోస్ట్ భర్తీ చేయడం జరిగింది, హెల్పర్ పోస్ట్ కోసం ఏమి చదవని వాళ్ళని కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది హెల్పర్ పోస్ట్ కి వాళ్ల దగ్గర ఎలాంటి విద్యార్థి & బర్త్ సర్టిఫికెట్  లేకపోవడం వల్ల ఏజ్ నిధారణలో ప్రాబ్లం అయితే రావడం జరిగింది. ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏజ్ ని కరెక్ట్ కాదని అభ్యర్థులు తెలియజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2000 మంది పైగా అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు లిస్టులో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్వాడి టీచర్ 13,500 హెల్పర్ పోస్ట్ కి 8600 జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 

వయసు నిర్ధారణ కోసం టెస్టులు, అంగనవాడి వయసు నిర్ధారణ విషయంలో అధికారులు అయోమయంలో గురి కావడం జరిగింది. చాలా ఏళ్ల క్రితం నియామకులైన వారి దగ్గర వయస్సు సంబంధించిన ఎటువంటి ఆధారం లేవు. గతంలో ఐదో తరగతి చదివిన, ఏడో తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్ ని అమ్మకాలు చేశారు. ఎలాంటి విద్య అర్హత లేకుండా హెల్పర్ పోస్ట్ తీసుకున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సపరేటులు కానీ, సర్టిఫికేట్ కాని వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల వయసు నిర్ధారణ చాలా కష్టం కావడం జరిగింది. 60 ఏళ్ల నిండిన లేదని పేర్కొంటున్నారు దీంతో వయసు నిర్ధారణ కోసం బోన్. డెన్సిటోమెట్రీ టెస్టులు చేయించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ టెస్ట్ కలెక్టర్ డిస్టిక్ హాస్పిటల్లో ఈ టెస్ట్ చేయించాలనే అధికారులకు తెలియజేయడం జరిగింది. దీని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే కొన్ని రోజులలో మనకు అంగన్వాడీ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. 

అంగనవాడి సర్వీస్ బెనిఫిట్స్ పెంచాలని, ప్రభుత్వం అంగనవాడిలకు అన్యాయం చేస్తుంది. అంగన్వాడి వర్కర్ అండ్ హెల్పర్ యూనిట్లు జిల్లా కార్యదర్శి కోరిక మీదకు అంగన్వాడి టీచర్ కి టీచర్ కి ఒక లక్ష హెల్పర్ కి 50,000 సర్వీస్ బెనిఫిట్స్ ఇస్తామని అన్యాయమని తెలియజేశారు. ఆ బెనిఫిట్స్ అనేది టీచర్కి పది లక్షలు హెల్పర్ కి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు శాలరీ సగం పెన్షన్ ఇవ్వాలని అరువైన వారసులకు టీచర్లు లేదా హెల్పర్ నియమకాలు చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో త్వరగా జాయిన్ అవ్వండి. 

Leave a Comment

You cannot copy content of this page