ICMR NIC Recruitment 2024 Notification Out for Research Assistant, Laboratory Technician and Data Entry Operator Posts Check Vacancies, Eligibility and How to Apply
Latest Jobs : 10th అర్హతతో అటెండెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | ICMR NIC Research Assistant, Laboratory Technician and Data Entry Operator Recruitment 2024 In Telugu
నోటిఫికేషన్ లో ముఖ్యాంశాలు:-
📍ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.
📍10th,12th & డిగ్రీ అర్హతతో పురుషులు మహిళలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు .
📍రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III & ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
📍నెల జీతం రూ.27,000/- to రూ.67,000/- మధ్య ఇస్తారు.
📍అప్లికేషన్ చివరి తేదీ : 14 June 2024.
Latest ICMR-National Institute of Translational Virology and Aids Research Institute Job Notification In Telugu : హాయ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పూణే, (గతంలో దీనిని NARI అని పిలుస్తారు) అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రభుత్వం ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III & ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online main.icmr.nic.inలోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును లేకుండా జాబ్స్ ఇస్తారు మీరు apply చేస్తే చాలు.
ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III & ల్యాబ్ అటెండెంట్ ICMR NIC భారత ప్రభుత్వ కార్యాలయాలు లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి వయస్సు మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాలు కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది చూడండి.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారికీ 10వ తరగతి, 12th, మరియు డిప్లమా & ఎన్ని గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.27,000/- to రూ.67,000/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి AP, TS లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ/వ్రాత పరీక్ష స్థలం: ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ వైరాలజీ ఆడిటోరియం మరియు ఎయిడ్స్, రీసెర్చ్, ప్లాట్ నెం. 73, జి-బ్లాక్, భోసారి, పూణే-411026.
రాత పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website https://main.icmr.nic.in/career-opportunity లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ICMR-NIC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ 30-05-2024. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ- 14-06-2024.
Important Links:
🔰1st Notification Pdf Click Here
🔰2nd Notification Pdf Click Here
🔰Official Website Visit Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*